Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak2ea50c57-75de-4f2b-abdf-687e92eb030c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak2ea50c57-75de-4f2b-abdf-687e92eb030c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్ని ఎన్నో సంచలనాలకు కేరాఫ్ ఫొటోస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.. అంతేకాదు ప్రేక్షకులందరికీ అంచనాలను కూడా తారుమారు చేసేసింది. వరల్డ్ కప్ కి ముందు టైటిల్ ఫేవరెట్ అనుకున్న టీమ్స్ వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత మాత్రం ఆ ఊహించని రీతిలో దారుణ పరాభవాలను మూటగట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అని చెప్పాలి. ఇలా ప్రేక్షకుల అంచనాలను తారుమాలు చేసిన టీమ్స్ లో అటు పాకిస్తాన్ జట్టు కూడా ఒకటి అని చెప్పాలి. వరల్డ్ కప్Pak{#}South Africa;World Cup;Pakistan;Manam;Indiaఒక్క వికెట్ తేడాతో ఓటమి.. పాక్ చెత్త రికార్డు?ఒక్క వికెట్ తేడాతో ఓటమి.. పాక్ చెత్త రికార్డు?Pak{#}South Africa;World Cup;Pakistan;Manam;IndiaSat, 28 Oct 2023 08:05:00 GMTప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్ని ఎన్నో సంచలనాలకు కేరాఫ్ ఫొటోస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.. అంతేకాదు ప్రేక్షకులందరికీ అంచనాలను కూడా తారుమారు చేసేసింది. వరల్డ్ కప్ కి ముందు టైటిల్ ఫేవరెట్ అనుకున్న టీమ్స్ వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత మాత్రం ఆ ఊహించని రీతిలో దారుణ పరాభవాలను మూటగట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అని చెప్పాలి.


 ఇలా ప్రేక్షకుల అంచనాలను తారుమాలు చేసిన టీమ్స్ లో అటు పాకిస్తాన్ జట్టు కూడా ఒకటి అని చెప్పాలి. వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కావడానికి ముందు పాకిస్తాన్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటి. తప్పకుండా అద్భుతంగా రాణిస్తుందని గట్టి పోటీ ఇస్తుందని టైటిల్ పోరులో ముందుంటుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. కానీ వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత మీ జట్టు ప్రదర్శన చూసి.. ఇలాంటి టీం పైన మనం ఇన్నాళ్ళు అంచనాలు పెట్టుకున్నాం అని అందరూ నిరాశలో మునిగిపోయారు. ఆ రేంజ్ లో చెత్త ప్రదర్శనలు చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది పాకిస్తాన్ జట్టు.



 ఇప్పటికే వరుసగా ఓటములతో సతమతమవుతున్న పాకిస్తాన్ జట్టు ఇటీవల సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పై ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో చెత్త రికార్డును మూట కట్టుకుంది. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆ జట్టు ఇలా వరుసగా నాలుగు మ్యాచ్లు పరాజయం పాలు కాలేదు. వరల్డ్ కప్ చరిత్రలోనే ఇదే తొలిసారి. అయితే దక్షిణాఫ్రికాపై ఓటమితో పాకిస్తాన్ అవకాశాలు దాదాపు గల్లంతయ్యాయి. ఇకపై మిగిలి ఉన్న అన్ని మ్యాచ్లు గెలిచిన మిగతా జట్ల ఫలితాలు మీదే ఆ టీం భవితవ్యం ఆధారపడి ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>