MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedతెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా ... నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఈయన పెళ్లి చూపులు అనే మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా ... రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. పెద్దగా ఏలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా సాధించింది. అలాగే ఈ మూవీ కి ఎన్నో ఉత్తమ పురVijay{#}Pelli Choopulu;Ram Gopal Varma;Tarun Kumar;Evening;Event;cinema theater;November;Posters;October;vijay deverakonda;Cinema"కీడా కోలా" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక.. చీఫ్ గెస్ట్ ఖరారు..!"కీడా కోలా" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక.. చీఫ్ గెస్ట్ ఖరారు..!Vijay{#}Pelli Choopulu;Ram Gopal Varma;Tarun Kumar;Evening;Event;cinema theater;November;Posters;October;vijay deverakonda;CinemaSat, 28 Oct 2023 22:10:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా ... నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఈయన పెళ్లి చూపులు అనే మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా ... రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. పెద్దగా ఏలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా సాధించింది. 

అలాగే ఈ మూవీ కి ఎన్నో ఉత్తమ పురస్కారాలు కూడా దక్కాయి. ఈ మూవీ తో మంచి గుర్తింపును దర్శకుడుగా సంపాదించుకున్న తరుణ్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఆ తర్వాత ఈయన ఏ సినిమాకు కూడా దర్శకత్వం వహించకుండా ఎన్నో సినిమాల్లో నటించాడు. అందులో కొన్ని పాత్రలతో ఈయన ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇకపోతే చాలా కాలం గ్యాప్ తర్వాత తరుణ్ కీడా కోలా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ ని నవంబర్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 29 వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు నిర్వహించనున్నట్లు ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>