MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood009eaf4c-2837-4283-8469-e13324ea17b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood009eaf4c-2837-4283-8469-e13324ea17b0-415x250-IndiaHerald.jpgత్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. లావణ్య త్రిపాఠిను తన లైఫ్ లోకి ఆహ్వానించబోతున్నాడు వరుణ్ తేజ్. ఇంతకాలం అవ్వరికి తెలియకుండా గుట్టు చప్పుడుగా ప్రేమాయణం నడిపిన ఈ జంట. ఫైనల్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్లు ఇద్దరిని కలిపిన ఇటలీ కంట్రీలో వాళ్ళ ఇద్దరి పెళ్లి గ్రాండ్గా జరగబోతుంది. నవంబర్ 1న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు అన్ని పూర్తయిపోయాయి. tollywood{#}allu sirish;Avunu;Yevaru;Hero;Industry;Allu Arjun;Italy;Hyderabad;varun sandesh;varun tej;marriage;Heroine;Telugu;Novemberవరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి అటెండ్ అవ్వబోతున్న ఏకైక తెలుగు హీరో.. ఎవరంటే..!?వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి అటెండ్ అవ్వబోతున్న ఏకైక తెలుగు హీరో.. ఎవరంటే..!?tollywood{#}allu sirish;Avunu;Yevaru;Hero;Industry;Allu Arjun;Italy;Hyderabad;varun sandesh;varun tej;marriage;Heroine;Telugu;NovemberSat, 28 Oct 2023 18:04:02 GMTత్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. లావణ్య త్రిపాఠిను తన లైఫ్ లోకి ఆహ్వానించబోతున్నాడు వరుణ్ తేజ్. ఇంతకాలం అవ్వరికి తెలియకుండా గుట్టు చప్పుడుగా ప్రేమాయణం నడిపిన ఈ జంట. ఫైనల్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్లు ఇద్దరిని కలిపిన ఇటలీ కంట్రీలో వాళ్ళ ఇద్దరి పెళ్లి గ్రాండ్గా జరగబోతుంది. నవంబర్ 1న  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి  మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు అన్ని పూర్తయిపోయాయి. హైదరాబాద్ మాదాపూర్ లో నవంబర్ 5 వ తేదీన గ్రాండ్ గా రిసెప్షన్ జరుపుకోబోతున్నారు మెగా ఫ్యామిలీ.

 దీనికి సంబంధించిన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లికి పెళ్లి ఇటలీలో కావడంతో  స్టార్ సెలబ్రిటీస్ ఎవరు అటెండ్ కావడం లేదు. కేవలం మెగా - అల్లు - లావణ్య కుటుంబం మాత్రమే ఈ పెళ్లికి అటెండ్ అవుతుంది. అయితే ఇండస్ట్రీ నుంచి ఒకే ఒక హీరో మాత్రం వీళ్ళ ఇద్దరి పెళ్లికి అటెండ్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు వరుణ్ తేజ్ కి ప్రాణ స్నేహితుడు అయిన నితిన్.

 అవును నితిన్ మాత్రమే ఈ పెళ్లికి వెళ్ళబోతునడు. మిగతా తెలుగు హీరోలు ఎవరు ఈ పెళ్లికి అటెండ్ కావడం లేదు. రీసెంట్గా జరిగిన వరుణ్ తేజ్ లావణ్య సెలబ్రేషన్స్లో కూడా నితిన్ ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ నుంచి వరుణ్ - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ - చరణ్ - నితిన్ మంచి ఫ్రెండ్స్ అందుకే నితిన్ ఈ పెళ్లికి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది .  దీంతో ఇండస్ట్రీలో నుంచి వరుణ్ లావణ్య పెళ్ళికి వెళ్లబోతున్న ఏకైక తెలుగు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>