MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputd138e976-50d4-40ab-ba92-0adbd0924998-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputd138e976-50d4-40ab-ba92-0adbd0924998-415x250-IndiaHerald.jpgRX 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ మంగళవారం. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సిద్ధమవుతోంది.నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఒక విలేజ్ నేపథ్యంలో ఈ సినిమా కథని దర్శకుడు చెబుతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ టీజర్ విపరీతంగా ఆడియన్స్ ని కనెక్ట్ అయిపొయింది. టీజర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ దాకా విజువల్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఒకరకమైన ఇంట్రెPayal Rajput{#}raj;ajay;Maha;Telangana;Thriller;tuesday;Box office;Darsakudu;India;BEAUTY;Blockbuster hit;Music;Audience;Cinema;Directorమంగళవారంకి భారీ రేటు.. అవసరమా అధ్యక్షా?మంగళవారంకి భారీ రేటు.. అవసరమా అధ్యక్షా?Payal Rajput{#}raj;ajay;Maha;Telangana;Thriller;tuesday;Box office;Darsakudu;India;BEAUTY;Blockbuster hit;Music;Audience;Cinema;DirectorFri, 27 Oct 2023 16:41:45 GMTRX 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ మంగళవారం. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సిద్ధమవుతోంది.నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఒక విలేజ్ నేపథ్యంలో ఈ సినిమా కథని దర్శకుడు చెబుతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ టీజర్ విపరీతంగా ఆడియన్స్ ని కనెక్ట్ అయిపొయింది. టీజర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ దాకా విజువల్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఒకరకమైన ఇంట్రెస్ట్ ని అజయ్ భూపతి క్రియేట్ చేశాడు. దీంతో అమాంతం మంగళవారం సినిమాకి సినిమా సర్కిల్ లో డిమాండ్ అనేది బాగా పెరిగిపోయింది. ఇంకా అలాగే పోస్టర్స్ కూడా మూవీ ఇంటెన్షన్ ని చెబుతున్నాయి. దీంతో మంగళవారం సినిమాకి ఊహించని స్థాయిలో భారీ బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా ఆంధ్రా, సీడెడ్ తెలంగాణ ఇంకా అన్ని ఏరియాస్ కలిపి ఏకంగా  15 కోట్ల దాకా బిజినెస్ జరిగింది.


 అజయ్ భూపతి ఈ సినిమాని మినిమమ్ బడ్జెట్ లోనే చేశారు.అయితే ఈ సినిమాకి 15 కోట్ల బిజినెస్ అనేది చాలా రిస్క్. ఎందుకంటే గతంలో భారీ అంచనాలతో వచ్చిన పెద కాపు 1 సినిమా కూడా 13 కోట్ల భారీ బిజినెస్ జరుపుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 13 లక్షలు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్ అయింది. ఇక మంగళవారం కూడా 15 కోట్ల భారీ బిజినెస్ జరుపుకుంది. ఏమాత్రం టాక్ తేడాగా వచ్చిన ఈ సినిమాకి కూడా భారీ నష్టాలు తప్పవు.ఇక అజయ్ భూపతి మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఆ తరువాత మహా సముద్రం మూవీ డిజాస్టర్ అయ్యింది. మూడో ప్రయత్నంగా భిన్నమైన కాన్సెప్ట్ తీసుకొని మంగళవారం సినిమా చేశారు. కాంతారా సినిమాకి సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>