MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-nem-viral56e24c59-61b0-4571-abb1-149e09cb2087-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-nem-viral56e24c59-61b0-4571-abb1-149e09cb2087-415x250-IndiaHerald.jpgRRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ నటన తో హాలీవుడ్ లో కూడా చాలా మంది నటీనటులతో దర్శకులతో ప్రశంసలు అందుకున్నారు. ఎన్టీఆర్ పాపులారిటీ భారీగా పెరిగిపోవడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల లైనర్ చూస్తే ఎన్టీఆర్ బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పవచ్చు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం దేవర అనే సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ NTR;NEM;VIRAL{#}Yash;Hollywood;war;NTR;Hrithik Roshan;lord siva;Jr NTR;Shiva;kushi;Kushi;News;bollywood;Director;Cinemaఎన్టీఆర్ పైన కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారా..?ఎన్టీఆర్ పైన కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారా..?NTR;NEM;VIRAL{#}Yash;Hollywood;war;NTR;Hrithik Roshan;lord siva;Jr NTR;Shiva;kushi;Kushi;News;bollywood;Director;CinemaFri, 27 Oct 2023 12:00:00 GMTRRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ నటన తో హాలీవుడ్ లో కూడా చాలా మంది నటీనటులతో దర్శకులతో ప్రశంసలు అందుకున్నారు. ఎన్టీఆర్ పాపులారిటీ భారీగా పెరిగిపోవడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాల లైనర్ చూస్తే ఎన్టీఆర్ బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పవచ్చు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం దేవర అనే సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతోంది.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నది.అలాగే హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్ వారు తెరకెక్కిస్తున్న వార్ -2  చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ మొదలయ్యిందని హృతిక్ రోషన్ కి సంబంధించి పలు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలోనే ఒక రూమర్ వినిపించింది.. అదేమిటంటే వార్-2 లో యాక్షన్స్ అన్ని వేశాలలో ఎన్టీఆర్ డూపుతో చిత్రీకరిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం వినిపిస్తున్నది.


ఎన్టీఆర్ ఫేస్ కనిపించని సీక్వెన్స్ అన్నీ కూడా డూప్ తోనే పూర్తి చేస్తున్నారంటే పలు రకాల కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదని హృతిక్ రోషన్ సైతం క్లారిటీ ఇచ్చినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కావాలనే ఎన్టీఆర్ ఇమేజ్ ని తగ్గించాలని ఉద్దేశంతోనే ఇలాంటి దుష్ప్రచారాలు కొంతమంది చేస్తున్నారని అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు.. ఎన్టీఆర్ ఎదుగుదలని చూసి చాలా మంది ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేస్తున్నారని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి.. దేవర, వార్ -2 చిత్రాలు అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరొక సినిమాని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>