DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/terror7cff0e5b-d216-47d1-8a9a-220ba0df8e07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/terror7cff0e5b-d216-47d1-8a9a-220ba0df8e07-415x250-IndiaHerald.jpgకళ్లు మూసుకొని కూర్చుంటే కాళ్ల కింద భూమితో సహా తీసుకెళ్లే రావణాసురుడి సంతతికి చెందినవి ప్రస్తుత తీవ్రవాద సంస్థలు. ఇవి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆయుధాలతో నేరుగా యుద్ధం చేయడం.. ఉదాహరణకు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడికి తెగబడటం లాంటివి. రెండోది తీవ్రవాదాన్ని సమర్థిస్తూ దానిని మన మెదళ్లలో జొప్పిస్తూ వాళ్లే కరెక్టు అనే భావన మనలో తీసుకురావడం. వీళ్లు ఇప్పుడు యూరప్ దేశాల్లో ఉన్న ఉదారవాదాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. పాలస్తీనా కు మద్దతుగా బ్రిటన్ లో నిరసనలు జరిగాయి. ఈ ఉద్యమాన పర్యావసానం ఏంటంterror{#}bhavana;American Samoa;Traffic police;police;king;Manam;london;Europe countries;Israel;warబ్రిటన్‌లో ముస్లిం తీవ్రవాదులకు మద్దతు?బ్రిటన్‌లో ముస్లిం తీవ్రవాదులకు మద్దతు?terror{#}bhavana;American Samoa;Traffic police;police;king;Manam;london;Europe countries;Israel;warFri, 27 Oct 2023 05:00:00 GMTకళ్లు మూసుకొని కూర్చుంటే కాళ్ల కింద భూమితో సహా తీసుకెళ్లే రావణాసురుడి సంతతికి చెందినవి ప్రస్తుత తీవ్రవాద సంస్థలు. ఇవి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆయుధాలతో నేరుగా యుద్ధం చేయడం.. ఉదాహరణకు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడికి తెగబడటం లాంటివి.  రెండోది తీవ్రవాదాన్ని సమర్థిస్తూ దానిని మన మెదళ్లలో జొప్పిస్తూ వాళ్లే కరెక్టు అనే భావన మనలో తీసుకురావడం.


వీళ్లు ఇప్పుడు యూరప్ దేశాల్లో ఉన్న ఉదారవాదాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. పాలస్తీనా కు మద్దతుగా బ్రిటన్ లో నిరసనలు జరిగాయి. ఈ ఉద్యమాన పర్యావసానం ఏంటంటే అక్కడ ఉన్న రాజు గారి విగ్రహం పైకి ఎక్కి ఆయన చేతిలో ఉన్న బ్రిటన్ జెండాను తీసేసి పాలస్తీనా జెండాను ఉంచారు. ఇది ఆకతాయిల చర్యగా మనం భావిస్తాం. కానీ దీనిని చాలా సీరియస్ అంశంగా పరిగణించాలి. ఎందుకంటే ఈ ఘటన ఆ దేశంలో ఉన్న పలువురిని రెచ్చగొడుతుంది.


ఇజ్రాయెల్ హమాస్ ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా లండన్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సమారు లక్ష మంది పాల్గొన్నారు. ఇందులో అనేక మంది జిహాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలపై రిషి సునాక్ తీవ్ర అభ్యంతంరం చెప్పారు. ఈ వారాంతంలో మా వీధుల్లో మేము ద్వేషాన్ని చూశాం. జిహాద్ పిలుపులు యూదు సమాజానికే కాదు.  మన ప్రజాస్వామ్య విలువలకు కూడా. తీవ్ర వాదాన్ని ఎదుర్కోవడానికి పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు.


అయితే దీనిపై ఇప్పటి వరకు జిహాద్ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేయకపోవడం మెట్రో పాలిటిన్ పోలీస్ చీఫ్ పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.  శరణార్థుల పేరుతో తమ దేశంలోకి వచ్చిన వారికి అమెరికా యూరప్ లు అన్న పెడుతూ ఉంటే వీరే వారికి పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఇది చివరకు ఎక్కడ ఆగుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>