MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-b1557261-debb-4d94-a3b8-c9d692cc51e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-b1557261-debb-4d94-a3b8-c9d692cc51e7-415x250-IndiaHerald.jpgనాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక పోతే మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్న ఈ నటికి ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించే అవకాశం దక్కింది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన ఈ చిన్నది చాలా సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో టాపSamantha {#}gautham new;gautham;Chaitanya;Amarnath K Menon;ye maya chesave;BEAUTY;Samantha;Car;Telugu;Heroine;Cinema;Tollywood;mediaచీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో మత్తెక్కించే చూపులతో అలరిస్తున్న సమంత..!చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో మత్తెక్కించే చూపులతో అలరిస్తున్న సమంత..!Samantha {#}gautham new;gautham;Chaitanya;Amarnath K Menon;ye maya chesave;BEAUTY;Samantha;Car;Telugu;Heroine;Cinema;Tollywood;mediaFri, 27 Oct 2023 12:10:00 GMTనాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక పోతే మొదటి మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్న ఈ నటికి ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించే అవకాశం దక్కింది.

 అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన ఈ చిన్నది చాలా సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఇప్పటికీ ఎన్నో కమర్షియల్ సినిమాలలో తన అందచందాలను ఆరబోసి కొర్ర కారు ప్రేక్షకులను అలరించిన సమంత కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించిందు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి దాని తోనూ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. 

ఇకపోతే అప్పుడప్పుడు సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా సమంత అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి మత్తెక్కించే కళ్ళతో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>