MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcb3716e3-0d46-4139-8600-0c3810777aed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcb3716e3-0d46-4139-8600-0c3810777aed-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. రాజావారు రాణి గారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా పరిచయం అయింది రహస్య గోరక్. అయితే రాజావారు రాణి గారు షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి. అంతేకాదు సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలని షేర్ చేస్తూ లవ్ బర్డ్స్ అని క్యాప్షన్స్ సైతం జోడించేవారు. అయితే ఆ మధ్య కిరణ్ వెకేషన్ కి వెళ్ళగా tollywood{#}kiran;rani;media;Telugu;News;Love;marriage;Tollywoodఆ హీరోయిన్ తో పీకల్లోతో ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం..!?ఆ హీరోయిన్ తో పీకల్లోతో ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం..!?tollywood{#}kiran;rani;media;Telugu;News;Love;marriage;TollywoodFri, 27 Oct 2023 14:09:00 GMTటాలీవుడ్ లో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. రాజావారు రాణి గారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా పరిచయం అయింది రహస్య గోరక్. అయితే రాజావారు రాణి గారు షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమగా మారింది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపించాయి. అంతేకాదు సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలని షేర్ చేస్తూ లవ్ బర్డ్స్ అని క్యాప్షన్స్ సైతం జోడించేవారు. అయితే ఆ మధ్య కిరణ్ వెకేషన్ కి వెళ్ళగా

 అక్కడి దిగిన ఫోటోలను షేర్ చేసాడు. అటు రహస్య సైతం అదే లొకేషన్లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. దీనితో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అందుకే కలిసి వెళ్లారు అంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు. దాని తర్వాత కిరణ్ గృహప్రవేశ వేడుకలను సందడి చేశారు. అలా వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. తాజాగా మరొకసారి వీరిద్దరూ దొరికిపోయారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దావత్ అనే కొత్త షోను మొదలు పెట్టడం జరిగింది. ఇక ఈ షోకి కిరణ్ మొదటి గెస్ట్ గా వచ్చాడు. వచ్చి రావడంతోనే తన లైఫ్ గురించి అడిగిసింది

యాంకర్ ఆశు రెడ్డి. రహస్య  మీరు రిలేషన్ లో ఉన్నారా అని అడగడంతో అలాంటిదేమీ లేదు అని చెప్పకు వచ్చాడు. అలాంటిదేమైనా ఉంటే నేనే చెప్తాను అంటూ సమాధానమిచ్చాడు. చెప్తాము అంటున్నారు అంటే ఇద్దరు కలిసి ఒకేసారి పెళ్లి డేట్ చెప్తారా అని ఆటపట్టించింది యాంకర్. దీంతో సిగ్గు పడిపోయాడు కిరణ్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎప్పుడు ఇంతలా దొరికిపోలేదు అని తర్వాత నవ్వుకుంటూ చెప్పుకొచ్చాడు... దొరికిపోయాను అంటున్నారు అంటే నిజంగానే వీరిద్దరూ లవ్ లో ఉన్నట్లే అని ఈ వీడియో చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అలా కిరణ్ అబ్బవరం మరోసారి ఈ విషయంలో దొరికిపోయినట్టే..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>