MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-4fc820dd-9b46-483c-a66e-60dc1d78b7ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-4fc820dd-9b46-483c-a66e-60dc1d78b7ab-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబడుతుంది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృRaviteja {#}rashmika mandanna;ravi teja;thaman s;Akkineni Nageswara Rao;Makar Sakranti;Ravi;Karthik;Yevaru;News;Hindi;Heroine;Kannada;Telugu;Cinema;October;Tamilదానికి ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారే రవితేజ నెక్స్ట్ మూవీ లో హీరోయిన్..?దానికి ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారే రవితేజ నెక్స్ట్ మూవీ లో హీరోయిన్..?Raviteja {#}rashmika mandanna;ravi teja;thaman s;Akkineni Nageswara Rao;Makar Sakranti;Ravi;Karthik;Yevaru;News;Hindi;Heroine;Kannada;Telugu;Cinema;October;TamilFri, 27 Oct 2023 12:40:00 GMTమాస్ మహారాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబడుతుంది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ , కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే రవితేజ మరికొన్ని రోజుల్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక లాంచింగ్ కూడా కొన్ని రోజుల క్రితమే జరిగింది. ఈ మూవీ రవితేజ ... గోపీచంద్ కాంబోలో నాలుగో మూవీ గా రూపొందబోతుంది. మైత్రి సంస్థ వారు నిర్మించనున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతుంది అని మొదట వార్తలు వచ్చాయి.

 ఆ తర్వాత కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరిలో ఎవరూ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం లేదు అని తెలుస్తుంది. ఈ మూవీ మేకర్స్ చాలా స్పీడ్ గా కేవలం 6 నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు అందుకు అనుగుణంగా ఎవరు అయితే ఆరు నెలల పాటు పూర్తిగా తమ తేదీలను ఈ సినిమాకు కేటాయిస్తారో వారినే ఈ మూవీ లో హీరోయిన్ గా సెలెక్ట్ చేయాలి అని ఈ చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>