MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-ab42e641-f2d4-4274-8593-ebe279ad15b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-ab42e641-f2d4-4274-8593-ebe279ad15b5-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరి మూడు మూవీ లకు మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. భగవంత్ కేసరి : బాలకృష్ణ తాజాగా హీరోగా నటించిన ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అర్జున్ రాం పాల్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... షైన్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా తాజాగా అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ మొదBalayya {#}Shruti Haasan;boyapati srinu;pragya jaiswal;Josh;Simha;Balakrishna;srikanth;thaman s;Makar Sakranti;October;anil ravipudi;kajal aggarwal;lion;Kesari;Arjun;cinema theater;Box office;Telugu;sree;Cinemaబాలయ్య ఆఖరి 3 మూవీలకు మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!బాలయ్య ఆఖరి 3 మూవీలకు మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!Balayya {#}Shruti Haasan;boyapati srinu;pragya jaiswal;Josh;Simha;Balakrishna;srikanth;thaman s;Makar Sakranti;October;anil ravipudi;kajal aggarwal;lion;Kesari;Arjun;cinema theater;Box office;Telugu;sree;CinemaFri, 27 Oct 2023 14:05:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరి మూడు మూవీ లకు మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

భగవంత్ కేసరి : బాలకృష్ణ తాజాగా హీరోగా నటించిన ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీ లీల ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అర్జున్ రాం పాల్ ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... షైన్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా తాజాగా అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 44.54 కోట్ల షేర్ ... 75.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రాబట్టింది. ప్రస్తుతం కూడా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ జోష్ ను చూపిస్తుంది.

వీర సింహా రెడ్డి : బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వీర సింహా రెడ్డి మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 58.51 కోట్ల షేర్ ... 94.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రాబట్టింది. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు.

అఖండ : బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 45.11 కోట్ల షేర్ ... 71.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను రాబట్టింది. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... శ్రీకాంత్మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>