Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefa070ac7-6915-425e-80fc-34642eca122d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylefa070ac7-6915-425e-80fc-34642eca122d-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండియన్ లు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది చాలా సౌత్ లు పాన్ ఇండియా హిట్స్ గా నిలిచాయి. బాలీవుడ్ లోనూ మన లు డబ్ అయ్యి మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు భారీగా వసూళ్లను కూడా రాబడుతున్నాయి.సౌత్ ఇండియన్ లకు నార్త్ ఇండియాలో విపరీతమైన డిమాండ్ ఉండటంతో కరణ్ జోహార్ సహా బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు 'సౌత్ ఇండియన్ ల వల్ల బాలీవుడ్ దారి తప్పుతోంది' అని కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ విషsocialstars lifestyle{#}you tube;Karan Johar;Success;Hero;Darsakudu;Hindi;bollywood;Director;India;Indianదక్షిణ భారత సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ డైరెక్టర్....!!దక్షిణ భారత సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ డైరెక్టర్....!!socialstars lifestyle{#}you tube;Karan Johar;Success;Hero;Darsakudu;Hindi;bollywood;Director;India;IndianThu, 26 Oct 2023 10:50:00 GMTసౌత్ ఇండియన్ లు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది చాలా సౌత్ లు పాన్ ఇండియా హిట్స్ గా నిలిచాయి. బాలీవుడ్ లోనూ మన లు డబ్ అయ్యి మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు భారీగా వసూళ్లను కూడా రాబడుతున్నాయి.సౌత్ ఇండియన్ లకు నార్త్ ఇండియాలో విపరీతమైన డిమాండ్ ఉండటంతో కరణ్ జోహార్ సహా బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు 'సౌత్ ఇండియన్ ల వల్ల బాలీవుడ్ దారి తప్పుతోంది' అని కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్.. సౌత్ ఇండియన్ ల నుంచి బాలీవుడ్ 'బ్యాడ్ హీరోయిజం'ని అప్పుగా తెచ్చుకుంది అని అన్నారు. ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడిన కరణ్ జోహార్.. "బ్యాడ్ హీరోయిజం" లేదా మితిమీరిన పురుషాధిక్యతతో లు చేయడం బాలీవుడ్ స్టైల్ కాదు. మేము దానిని సౌత్ ల నుంచి తెచ్చుకున్నాం. 'కేజీఎఫ్', 'పుష్ప' తరహా లు సూపర్ హిట్ అయిన తర్వాత అదే టైప్ లు నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ బాలీవుడ్ వాటిని కాపీ కొడుతోంది.

బాలీవుడ్ రెడీమేడ్ లకు పడిపోయిందని కరణ్ జోహార్ అన్నారు. ఈ క్రమంలోనే కరణ్ జోహార్ 'అర్జున్ రెడ్డి' ఉదాహరణగా చెబుతూ.. 'మేం పురుషాధిక్యతను, హీరో మెయిన్ గా ఉండే కథలను సరైన రీతిలో చూపించేందుకు కష్టపడుతున్నాం. కానీ సౌత్ వాళ్ళు అందుకు తగిన విధంగా వ్యవహరిస్తున్నారు 'అర్జున్‌రెడ్డి'. 'కబీర్ సింగ్' బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చింది కానీ అది మా స్టైల్ కాదు అని కరణ్ జోహార్ అన్నారు. కరణ్ జోహార్ చాలా సౌత్ లను బాలీవుడ్ లో దబ్ చేసి నిర్మాతగా వ్యవహరించారు. బాహుబలి'కి హిందీ డిస్ట్రిబ్యూటర్ తోపాటు అనేక సౌత్ లను హిందీ డబ్‌ చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>