MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb29bf7ca-7eac-48a7-9b52-e2a207fa018a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb29bf7ca-7eac-48a7-9b52-e2a207fa018a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా వైకుంఠపురంలో సినిమాతో అల్లు అర్జున్ భారీ విజయాన్ని ఇతని సొంతం చేసుకున్నప్పటికీ ఎటువంటి సినిమాల్లో నటించిన కూడా అల్లు అర్జున్ పక్కింటి అబ్బాయిగా సరిపోతాడు అన్న అభిప్రాయం చాలా మందికి ఉండేది. కానీ పుష్పా సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సంచలనాన్ని tollywood{#}Gabbar Singh;Nuvvu Nenu;CBN;Allu Arjun;aswini;Prabhas;Pawan Kalyan;Bigboss;BEAUTY;Heroine;Telugu;Cinema;mediaఅల్లు అర్జున్ పై సంచలన కామెంట్లు చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!?అల్లు అర్జున్ పై సంచలన కామెంట్లు చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!?tollywood{#}Gabbar Singh;Nuvvu Nenu;CBN;Allu Arjun;aswini;Prabhas;Pawan Kalyan;Bigboss;BEAUTY;Heroine;Telugu;Cinema;mediaThu, 26 Oct 2023 13:30:00 GMTటాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా వైకుంఠపురంలో సినిమాతో అల్లు అర్జున్ భారీ విజయాన్ని ఇతని సొంతం చేసుకున్నప్పటికీ ఎటువంటి సినిమాల్లో నటించిన కూడా అల్లు అర్జున్ పక్కింటి అబ్బాయిగా సరిపోతాడు అన్న అభిప్రాయం చాలా మందికి ఉండేది. కానీ పుష్పా సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సంచలనాన్ని సృష్టించింది.

ముఖ్యంగా హిందీలో అయితే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి షాక్ ఇచ్చింది. దీంతో పుష్ప 2 సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ అంటే ఇది అని అనుకునేలాగా చేశాడు.  అయితే ఒక యంగ్ హీరోయిన్ గతంలో అల్లు అర్జున్ పై చేసిన కొన్ని కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అవుతున్నాయి. ఆమె ఎవరో కాదు అశ్విని శ్రీ.  బిగ్ బాస్ సెవెన్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గతంలో అల్లు అర్జున్ పై కొన్ని షాకింగ్ కామెంట్లను చేయడం జరిగింది. బిగ్బాస్ కి రాకముందు ఈ ముద్దుగుమ్మ వినోదం

 100% బీటెక్ బాబులు నువ్వు నేను అంటే సినిమాల్లో హీరోయిన్గా చేసింది. దాంతోపాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ మహేష్ బాబు సరిలేరు నీకెవరు వంటి సినిమాల్లో సైతం చిన్న చిన్న పాత్రలో మెరిసింది. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా నటించే అవకాశం వస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించగా సంచలన కామెంట్లను చేసింది ఈ బ్యూటీ. నా హైట్ కి ప్రభాస్ లాంటి హీరోలు సెట్ అవుతారు అల్లు అర్జున్ అయితే కచ్చితంగా స్టాండ్ వేసుకోవాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలా ఈ బ్యూటీ గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>