MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priti-zinta-house81c71709-ab04-4a3e-bc95-320da1bf26d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priti-zinta-house81c71709-ab04-4a3e-bc95-320da1bf26d3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న హీరోయిన్ ప్రీతి జింతా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. మొదట మహేష్ బాబు సరసన రాజకుమారుడు అనే సినిమా లో నటించిన ఈ ముద్దుగుమ్మ వెంకటేష్ నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలలో నటించిన ఈ అమ్మడు ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసి మరింత పాపులారిటీ అందుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబై పరిసరాలలో 17 కోట్ల రూపాయలు పెట్టి ఒక విలాసవంతమైన భవనాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. పాPRITI ZINTA;HOUSE{#}prithy;Rajakumarudu;Venkatesh;Mumbai;Husband;mahesh babu;Ajay Devgn;Heroine;House;News;bollywood;Cinemaఅమితాబచ్చన్ ఇంటి పక్కన ఖరీదైన ఇల్లు కొన్న ప్రీతిజింతా..!!అమితాబచ్చన్ ఇంటి పక్కన ఖరీదైన ఇల్లు కొన్న ప్రీతిజింతా..!!PRITI ZINTA;HOUSE{#}prithy;Rajakumarudu;Venkatesh;Mumbai;Husband;mahesh babu;Ajay Devgn;Heroine;House;News;bollywood;CinemaThu, 26 Oct 2023 23:00:00 GMTటాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న హీరోయిన్ ప్రీతి జింతా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. మొదట మహేష్ బాబు సరసన రాజకుమారుడు అనే సినిమా లో నటించిన ఈ ముద్దుగుమ్మ వెంకటేష్ నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలలో నటించిన ఈ అమ్మడు ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసి మరింత పాపులారిటీ అందుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబై పరిసరాలలో 17 కోట్ల రూపాయలు పెట్టి ఒక విలాసవంతమైన భవనాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.


పాలి హిల్ లోని 1,474 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రీతి జింతా భర్త జీన్  గూడేనఫ్ వివాహం చేసుకోవడానికి ముందు నివసించేది అన్నట్లుగా తెలుస్తున్నది. బాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రీతి జింతా అపార్ట్మెంట్ కు స్టాంప్ డ్యూటీ కింద 85 లక్షల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. 2016లో ఈమె వివాహం చేసుకుంది. క్లాస్ ఏంజెల్ కు వెళ్ళిపోయి ఇప్పుడు తిరిగి ముంబైలో ఆస్తిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈమె కూడా ముంబైలోని నివాసం ఉండబోతున్నట్లు సమాచారం.


నటుడు మనోజ్ భాయ్ పై ఇటీవల అక్కడ 31 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అలాగే అమితాబచ్చన్ కూడా ఒక వాణిజ్య ప్రకటనలో దాదాపుగా 8,400 కోట్ల రూపాయల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాన్ని కూడా స్థలాన్ని దాదాపుగా 30 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే నటుడు అజయ్ దేవగన్ కూడా 45 కోట్ల రూపాయలతో ఒక ఆఫీస్ మొదలుపెట్టినట్లు సమాచారం. పెట్టుబడులు పెడుతున్నప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా వీరందరూ ఉన్న చోటిని ప్రీతి జింతా ఇల్లు ని కొనుగోలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>