TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-newf0ae8a2c-1114-4689-b580-0f95efff537d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-newf0ae8a2c-1114-4689-b580-0f95efff537d-415x250-IndiaHerald.jpgనేడు మార్కెట్లోకి సరికొత్తగా స్మార్ట్ మొబైల్స్ విడుదల అవుతూనే ఉన్నాయి.. అవి కూడా తక్కువ ధరలకు లభిస్తూ ఉండడంతో చాలామంది కొనుక్కోవడం జరుగుతుంది.. అయితే చాలా మంది స్మార్ట్ మొబైల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మొదటగా ఎక్కువగా చెక్ చేసేటువంటి వాటిలో కెమెరా, బ్యాటరీ, Ram వంటి వాటిని మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉంటారు.స్మార్ట్ మొబైల్స్ లో మనం కచ్చితంగా చూడవలసిన కొన్ని విషయాలు ఉంటాయట. వాటిని చెక్ చేసుకోకుండా తీసుకుంటే కొత్త మొబైల్ అయినా వేస్ట్ అని తెలుపుతున్నారు . మనం ఏదైనా మొబైల్ కొనేటప్పుడు చెక్ చేసుకోవాల్MOBILE NEW{#}Cheque;Manam;vegetable market;ram pothineni;Smart phoneబుల్లి పిట్ట: స్మార్ట్ మొబైల్ కొనేటప్పుడు ఖచ్చితంగా వీటిని చూడండి..!!బుల్లి పిట్ట: స్మార్ట్ మొబైల్ కొనేటప్పుడు ఖచ్చితంగా వీటిని చూడండి..!!MOBILE NEW{#}Cheque;Manam;vegetable market;ram pothineni;Smart phoneThu, 26 Oct 2023 13:00:00 GMTనేడు మార్కెట్లోకి సరికొత్తగా స్మార్ట్ మొబైల్స్ విడుదల అవుతూనే ఉన్నాయి.. అవి కూడా తక్కువ ధరలకు లభిస్తూ ఉండడంతో చాలామంది కొనుక్కోవడం జరుగుతుంది.. అయితే చాలా మంది స్మార్ట్ మొబైల్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మొదటగా ఎక్కువగా చెక్ చేసేటువంటి వాటిలో కెమెరా, బ్యాటరీ, ram వంటి వాటిని మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉంటారు.స్మార్ట్ మొబైల్స్ లో మనం కచ్చితంగా చూడవలసిన కొన్ని విషయాలు ఉంటాయట. వాటిని చెక్ చేసుకోకుండా తీసుకుంటే కొత్త మొబైల్ అయినా వేస్ట్ అని తెలుపుతున్నారు .



మనం ఏదైనా మొబైల్ కొనేటప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరంలో .. ఫోన్ విడుదల చేసే రేడియేషన్..SAR విలువ ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రమాదం ఉంటుందట. ఇండియాలో విక్రయించబడే మొబైల్స్..SAR విలువ కిలో గ్రాములకు గరిష్టంగా..1.6 W చేయబడుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.. ఇలాంటి సమయంలో ఆ మొబైల్ లో మనం ఈ విధంగా డయల్ చేయాలి..*#07# డయల్ చేయడం ద్వారా ఈ మొబైల్ SAR విలువలను తెలుసుకోవచ్చు.. ఈ విలువ మార్కెట్ రేటు కంటే ఎక్కువగా ఉంటే అధిక ప్రమాదమెనట.

స్మార్ట్ మొబైల్ యొక్క రిఫ్రెష్ రేటు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఇది చాలా తక్కువ మంది స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేసే ముందు చెక్ చేస్తూ ఉంటారు. అయితే దీని చెక్ చేసుకుంటే చాలా మంచిది దీనివల్ల స్మార్ట్ మొబైల్ డిస్ప్లే వేగాన్ని సైతం ప్రతిబింబిస్తుందట. సాధారణంగా మినిమం బడ్జెట్ కలిగిన స్మార్ట్ మొబైల్ దాని రిఫ్రెష్ రేటు..60 నుంచి 90hz వరకు ఉంటుంది..ఇది మంచిగా పరిగణించబడుతుంది. మీడియం రేంజ్ స్మార్ట్ మొబైల్స్ విషయానికి వస్తే..90 నుండి 120hz గా ఉంటుంది. ఇది కచ్చితంగా ముఖ్యము. ఒకవేళ 60 నుంచి 90 hz ఉంటే ఇది వృధా.


అలాగే చార్జింగ్ సపోర్ట్ విషయంలో కూడా 60 నుంచి 80 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ చేస్తూ ఉండాలి.. దీనికంటే తక్కువ సామర్థ్యం ఉన్న స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేస్తే గంట నుండి గంట నర సేపు వరకు చార్జింగ్ సమయం ఎక్కువగా తీసుకుంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>