BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tipsa26099a5-08b0-4941-8b57-60da90b3c590-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tipsa26099a5-08b0-4941-8b57-60da90b3c590-415x250-IndiaHerald.jpgమనకు ఎప్పుడూ కూడా ఏదో ఒక చర్మ సమస్య వస్తుంది. మొటిమలు, మచ్చలు, దురద, బర్నింగ్ సెన్సేషన్, పులిపిర్లు వంటి సమస్యలను ఖచ్చితంగా ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది.ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, మాయిశ్చరైజర్లతో సహా చాలా రకాల పదార్ధాలని వాడతారు. ఈ సమస్యలని ఈజీగా తగ్గించుకొని చర్మం మెరుపును పెంచుకోవడానికి కలబందతో కలిపి గ్లిజరిన్ అప్లై చేయవచ్చు. దీన్ని ఉపయోగించడానికి, గ్లిజరిన్‌లో ఒక చెంచా అలోవెరా ఖచ్చితంగా జెల్ కలపండి. తర్వాత ఆ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి ఒక 15 నిBeauty Tipsమొటిమలు, మచ్చలు, పులిపిర్లు ఈజీగా పోయే టిప్?మొటిమలు, మచ్చలు, పులిపిర్లు ఈజీగా పోయే టిప్?Beauty TipsThu, 26 Oct 2023 01:00:00 GMTమనకు ఎప్పుడూ కూడా ఏదో ఒక చర్మ సమస్య వస్తుంది. మొటిమలు, మచ్చలు, దురద, బర్నింగ్ సెన్సేషన్, పులిపిర్లు వంటి సమస్యలను ఖచ్చితంగా ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది.ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, మాయిశ్చరైజర్లతో సహా చాలా రకాల పదార్ధాలని వాడతారు. ఈ సమస్యలని ఈజీగా తగ్గించుకొని చర్మం మెరుపును పెంచుకోవడానికి కలబందతో కలిపి గ్లిజరిన్ అప్లై చేయవచ్చు. దీన్ని ఉపయోగించడానికి, గ్లిజరిన్‌లో ఒక చెంచా అలోవెరా ఖచ్చితంగా జెల్ కలపండి. తర్వాత ఆ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇక దీని తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో బాగా కడగాలి. అందువల్ల మీ ముఖం ఖచ్చితంగా మెరుస్తుంది. చర్మానికి తేమను అందించడానికి, గ్లిజరిన్, తేనె సమాన పరిమాణంలో కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేయండి.


దీని తర్వాత, ఆ ద్రావణాన్ని మీ ముఖానికి అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి.ఆ తర్వాత శుభ్రమైన నీటితో మీ ముఖాన్ని బాగా కడగాలి. ఇంకా అలాగే చర్మం పొడిబారడాన్ని తొలగించడానికి మొటిమలు ఇతర సమస్యలని మీరు గ్లిజరిన్, రోజ్ వాటర్  రెసిపీని కూడా ప్రయత్నించవచ్చు. అయితే ఇందుకోసం, రెండు పదార్థాలను తీసుకొని వాటిని సమాన పరిమాణంలో కలపండి. అప్పుడు ముఖం లేదా ఇతర చర్మ ప్రాంతాలను గోరువెచ్చని నీటితో కడిగిన తర్వాత దీన్ని అప్లై చెయ్యండి. ఈ పేస్ట్‌ను అప్లై చేసిన తర్వాత, మీ చర్మంపై గ్లో అనేది చాలా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన టిప్స్ పాటించండి. ఎలాంటి సమస్యలు రాకుండా చర్మాన్ని ఎల్లప్పుడూ కూడా అందంగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోండి. ఒక 45 రోజులు ఆపకుండా ప్రతి రోజు నాన్ స్టాప్ గా ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఆ తరువాత ఎలాంటి చర్మ సమస్యల బారిన పడరు. చాలా అందంగా మెరుస్తూ ఉంటారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>