MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-68206489-146e-4a3d-858d-2e1683222c78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-68206489-146e-4a3d-858d-2e1683222c78-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజ రవితేజ హీరో గా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ కి నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.33 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయRaviteja {#}Kumaar;ravi teja;vamsi;Thief;Akkineni Nageswara Rao;Donga;Box office;Ravi;cinema theater;Telugu;Music;October;Heroine;Cinema"టైగర్ నాగేశ్వరరావు" కి 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!"టైగర్ నాగేశ్వరరావు" కి 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!Raviteja {#}Kumaar;ravi teja;vamsi;Thief;Akkineni Nageswara Rao;Donga;Box office;Ravi;cinema theater;Telugu;Music;October;Heroine;CinemaThu, 26 Oct 2023 07:30:00 GMTమాస్ మహారాజ రవితేజ హీరో గా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ కి నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.33 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.73 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.27 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకి 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.78 కోట్ల షేర్ ... 19.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇలా ఈ మూవీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇకపోతే ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించగా ... నుపూరు సనన్ , గాయత్రి భరద్వాజ్ లు ఈ మూవీ.లో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించగా ... జీవి ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందడంతో ఈ మూవీ లో రవితేజ కూడా బందిపోటు దొంగ పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ మూవీ లో రవితేజ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>