MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb4551553-6d43-44fa-895b-45ed61e29e55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb4551553-6d43-44fa-895b-45ed61e29e55-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లికాకముందే తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇదే రూట్ ఫాలో అయింది. పెళ్లయిన రెండు నెలలకి 3వ నెల అంటూ బిగ్ షాక్ ఇచ్చింది. తొమ్మిది నెలల తర్వాత పండంటి పాపకు జన్మదిన ఆలియా భట్ ఇటీవల నేషనల్ అవార్డు సైతం దక్కించుకుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా జాన్వీ కపూర్ సైతం తన అభిమానులతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. కానీ ఇది మీరు అనుకుంటున్నా గుడ్ న్యూస్ కాదు. ఇది వేరే గుడ్ న్యూస్ అన్నమాట. పెళ్లి కాకముందే తనకంటూ ఒకtollywood{#}Alia Bhatt;Sridevi Kapoor;jahnavi;Good news;Good Newwz;NTR;Tollywood;bollywood;Heroine;marriage;media;Houseపెళ్లి కాకముందే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చిన జాన్వీ కపూర్..!?పెళ్లి కాకముందే ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చిన జాన్వీ కపూర్..!?tollywood{#}Alia Bhatt;Sridevi Kapoor;jahnavi;Good news;Good Newwz;NTR;Tollywood;bollywood;Heroine;marriage;media;HouseThu, 26 Oct 2023 14:55:00 GMTఈ మధ్యకాలంలో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు పెళ్లికాకముందే తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇదే రూట్ ఫాలో అయింది. పెళ్లయిన రెండు నెలలకి 3వ నెల అంటూ బిగ్ షాక్ ఇచ్చింది. తొమ్మిది నెలల తర్వాత పండంటి పాపకు జన్మదిన ఆలియా భట్ ఇటీవల నేషనల్ అవార్డు సైతం దక్కించుకుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా జాన్వీ కపూర్ సైతం తన అభిమానులతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. కానీ ఇది మీరు అనుకుంటున్నా గుడ్ న్యూస్ కాదు.

ఇది వేరే గుడ్ న్యూస్ అన్నమాట. పెళ్లి కాకముందే తనకంటూ ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అని తన కాళ్ళ మీద తానే నిలబడాలి అని అనుకుంది జాన్వికాపూర్. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికాపూర్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ అయ్యే సినిమాలు చేయకపోయినప్పటికీ క్రేజ్ మాత్రం బాగానే సంపాదించుకుంది అనే చెప్పాలి. సొంత ఇల్లు కొనుక్కొని తన కాళ్ళ పైన తానే నిలబడాలి అని సొంత ఇల్లు సైతం కొనుగోలు చేసుకుంది. అలా పెళ్లి కాకముందే తనకున్న కోరికలను తీర్చుకుంటుంది జాన్వికపూర్.

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక జాన్వి కవర్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీస్తోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దాంతో పాటు సిరీస్ కూడా చేసి అందులో కూడా భారీగానే గుర్తింపును సొంతం చేసుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం తనకి సంబంధించిన హాట్ ఫోటోలని షేర్ చేస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. అలా ప్రస్తుతం ఈమెకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>