Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle44741a0f-7380-4e94-95ec-8cb7b4be36f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle44741a0f-7380-4e94-95ec-8cb7b4be36f8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన లేటెస్ట్ సినిమాలో తన 156వ సినిమా ఒకటి. దసరా రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లెవల్లో ఈ సినిమా స్టార్ట్ అయినా విషయం తెలిసిందే.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న విషయం విదితమే.. బింబిసార వంటి హిట్ తర్వాత వసిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పంచభూతాల కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీగా తెరకెక్కనున్న ఈ సినిమా నవంబర్ నుండి రెగ్యుsocialstars lifestyle{#}UV Creations;rana daggubati;m m keeravani;Pooja Hegde;Vijayadashami;shankar;Chiranjeevi;Dussehra;Director;Cinema;Indiaచరణ్ కోసం అనుకుంటే మెగాస్టార్ కి ఎలా దక్కింది....!!చరణ్ కోసం అనుకుంటే మెగాస్టార్ కి ఎలా దక్కింది....!!socialstars lifestyle{#}UV Creations;rana daggubati;m m keeravani;Pooja Hegde;Vijayadashami;shankar;Chiranjeevi;Dussehra;Director;Cinema;IndiaThu, 26 Oct 2023 11:05:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన లేటెస్ట్ సినిమాలో తన 156వ సినిమా ఒకటి. దసరా రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లెవల్లో ఈ సినిమా స్టార్ట్ అయినా విషయం తెలిసిందే.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న విషయం విదితమే.. బింబిసార వంటి హిట్ తర్వాత వసిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పంచభూతాల కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీగా తెరకెక్కనున్న ఈ సినిమా నవంబర్ నుండి రెగ్యురల్ షూట్ స్టార్ట్ కానుంది.అయితే తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ అండ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది..

మెగాస్టార్ కెరియర్ హైయెస్ట్ బడ్జెట్ తో ఏకంగా 200 కోట్ల తో ఈ సినిమాను నిర్మించ నున్నారట. అందులో ఎక్కువ భాగం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు చేయనున్నారట..  అంతేకాదు ఈ సినిమా కు ''విశ్వంభర'' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు కూడా టాక్ వస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా టైటిల్ ను ముందు గా చరణ్, శంకర్ గేమ్ ఛేంజర్ కోసం అనుకున్నారట.. కానీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యే ఈ సినిమాకు ఇది సెట్ అవ్వదు అని పక్కన పెట్టేశారట..ఇక ఇప్పుడు అదే టైటిల్ ను మెగా 156 కోసం వాడుతున్నారట.ఈ కథకు ఈ టైటిల్ బాగా సూట్ అవుతుందని ఇది ఫిక్స్ అయ్యారట.. ఇందులో నిజమెంతనో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి  విలన్ అనే టాక్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి ఇది మెగాస్టార్ కెరీర్ లో స్పెషల్ మూవీ కాబోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>