HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/lungs-clenning679b1ef5-51a2-4214-9467-83b8cf77731b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/lungs-clenning679b1ef5-51a2-4214-9467-83b8cf77731b-415x250-IndiaHerald.jpgమనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి.. వీటి సామర్థ్యం అనేది శరీరానికి చాలా కీలకమని చెప్పవచ్చు. శరీరానికి ఆక్సిజన్ వేగవంతంగా రవాణా చేయడానికి ఈ ఊపిరితిత్తుల సహాయపడతాయి. శ్వాస కోసం వ్యవస్థ శరీరంలో ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ సరఫరా చేయడానికి.. మన శరీరం నుండి కార్బన్డయాక్సైడ్ ను తొలగించడానికి వయసు పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పనితీరు కూడా చాలా క్షీణిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ధూమపానం ఆస్తమా వంటి వ్యాధుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ప్రముఖ ఇండియన్ జర్నల్ ఆఫ్ LUNGS;CLENNING{#}Ginger;Magnesium;Cholesterol;oxygen;Fish;Vitamin;Manam;Indianఊపిరితిత్తులను శుభ్రపరిచే ఆహార పదార్థాలు ఇవే..!!ఊపిరితిత్తులను శుభ్రపరిచే ఆహార పదార్థాలు ఇవే..!!LUNGS;CLENNING{#}Ginger;Magnesium;Cholesterol;oxygen;Fish;Vitamin;Manam;IndianThu, 26 Oct 2023 06:00:00 GMTమనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి.. వీటి సామర్థ్యం అనేది శరీరానికి చాలా కీలకమని చెప్పవచ్చు. శరీరానికి ఆక్సిజన్ వేగవంతంగా రవాణా చేయడానికి ఈ ఊపిరితిత్తుల సహాయపడతాయి. శ్వాస కోసం వ్యవస్థ శరీరంలో ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ సరఫరా చేయడానికి.. మన శరీరం నుండి కార్బన్డయాక్సైడ్ ను తొలగించడానికి వయసు పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పనితీరు కూడా చాలా క్షీణిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ధూమపానం ఆస్తమా వంటి వ్యాధుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది


ప్రముఖ ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు తెలిపిన ప్రకారం బచ్చలి కూరలు మెగ్నీషియం వంటి పోషకాలు చాలా లభిస్తాయి. ఈ పోషకాలు ఆస్తమా లక్షణాలను తగ్గించడంతోపాటు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ విటమిన్స్ బచ్చలి కూరలో పుష్కలంగా లభిస్తాయి.

యాపిల్ ను రోజుకు ఒకటి లేదా రెండు యాపిల్స్ ను అల్పాహారం తీసుకోవడం వల్ల ఆస్తమాను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది.యాపిల్స్ లో ఉండే కేరోటిన్స్ సహజమైన యాంటీకి హీష్టమైన గా పనిచేస్తుందట.

ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వాటిలో అల్లం కూడా ఒకటి.. ఎన్నో సంవత్సరాలుగా దీనిని మనం వంటలలో నిత్యం ఉపయోగిస్తూనే ఉన్నాము.. అల్లం యాంటీ ఇన్ఫ్లమెంటరీ అని చెప్పవచ్చు అందుకే అల్లం టీ తాగడం వల్ల ఆస్తమా నుండి ఉపశమనం పొందుతుంది. అల్లం అప్పుడప్పుడు తాగుతూ ఉండడం వల్ల ఊపిరితిత్తులకు కూడా మేలు కలిగిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు


చేపలు ఒమేగా-3 కొవ్వు కలిగిన చేపలు తీసుకోవడం వల్ల పలు రేఖాల ప్రయోజనాలు ఉన్నాయట. ఈ నెలలో కనీసం రెండుసార్లు అయినా వీటిని తినడం వల్ల ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తాయి.


పసుపులో కర్కుమిన్ అనే ఒక కీలకమైన యాంటీ ఇన్ఫ్లమెంటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి ఇవి ఆస్తమా రోగులకు బాగా ఉపయోగకరమైలా చేస్తాయట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>