MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5b9e3832-c0dd-4b33-821e-251e60d78f6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5b9e3832-c0dd-4b33-821e-251e60d78f6b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ అనిల్ రావిడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా భగవంతుత్ కేసరి. దసరా కానుకగా అక్టోబర్ 19 విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ బ్యాండ్ డ్రాప్ లో ఒక సోషల్ మెసేజ్ ను అందించాలి అని అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్ నటించిన శ్రీ లీలా కీలక పాత్రలో కనిపించింది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో తెలుగు వెండితెరకి నటుడిగా పరిచయమయ్యారు. స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నారు. బాలయ్య కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ tollywood{#}lakshman;prema;Arjun Rampal;kajal aggarwal;Arjun;sree;anil ravipudi;thaman s;Vijayadashami;Telangana;Dussehra;Audience;Balakrishna;Kesari;Varsham;Telugu;Success;October;Love;Cinema;bollywood'భగవంత్ కేసరి' సక్సెస్ పట్ల ఎమోషనల్ అయిన అర్జున్ రాంపాల్..!!'భగవంత్ కేసరి' సక్సెస్ పట్ల ఎమోషనల్ అయిన అర్జున్ రాంపాల్..!!tollywood{#}lakshman;prema;Arjun Rampal;kajal aggarwal;Arjun;sree;anil ravipudi;thaman s;Vijayadashami;Telangana;Dussehra;Audience;Balakrishna;Kesari;Varsham;Telugu;Success;October;Love;Cinema;bollywoodThu, 26 Oct 2023 18:55:16 GMTబాలకృష్ణ అనిల్ రావిడి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా భగవంతుత్ కేసరి. దసరా కానుకగా అక్టోబర్ 19 విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ బ్యాండ్ డ్రాప్ లో ఒక సోషల్ మెసేజ్ ను అందించాలి అని అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్ నటించిన శ్రీ లీలా కీలక పాత్రలో కనిపించింది.  బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో తెలుగు వెండితెరకి నటుడిగా పరిచయమయ్యారు. స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నారు. బాలయ్య కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ అందుకున్న 'భగవంత్ కేసరి' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 

ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న క్రమంలో మూవీ టీం ఇప్పటికే సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించింది. ఇక తాజాగా సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ భగవంత్ కేసరి మూవీకి సంబంధించి ఓ స్పెషల్ నోట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు." భగవంత్ కేసరి పై తమ ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు నా ప్రగాఢ కృతజ్ఞతలు. నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. మా టీం మొత్తానికి థాంక్స్. అనిల్ రావిపూడి మీరు చాలా ప్రతిభావంతులు. మీరు గిఫ్టేడ్. సాహు గారపాటి నన్ను నమ్మి నాకు ఎంతో మద్దతుగా నిలబడ్డారు. సెట్ లో చాలా టాలెంటెడ్ ఫన్ పర్సన్ అయిన శ్రీలీల తో మంచి టైం స్పెండ్ చేశాను. 

కాజల్ అగర్వాల్ మన సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేశాను. అలాగే సినిమా యూనిట్ మొత్తం అద్భుతమైన భోజనాలు, ప్రేమ అందించినందుకు థ్యాంక్స్. అలాగే తమన్ కి కూడా థ్యాంక్స్. ముఖ్యంగా నాకు అందించిన ఒక అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ నన్ను చాలా ఆకట్టుకుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన భగవంత్ కేసరి నందమూరి బాలకృష్ణ బ్రో కి.. మీరు చాలా స్పెషల్.. ఐ కేర్ బ్రదర్, ఐ లవ్ యు" అంటూ రాస్కొచ్చారు. 'నాతో ఉన్నందుకు నా టీం శ్రీనివాస్, నవీన్, లక్ష్మణ్ కి కూడా థాంక్స్' అని తన స్పెషల్ నోట్ లో పేర్కొన్నారు అర్జున్ రాంపాల్. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>