DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/americae0cb3367-3ffc-4cb7-b511-c8a40e405b54-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/americae0cb3367-3ffc-4cb7-b511-c8a40e405b54-415x250-IndiaHerald.jpgతమ దేశ రక్షణ వ్యవస్థను బల పరుచుకునేందుకు ఆయా దేశాలు కొన్ని వేల కోట్ల రూపాయలను రక్షణ రంగానికి కేటాయిస్తోంది. వీటిని ఆయుధాల తయారీ, ఇతర అవసరాల కోసం వినియోగిస్తుంటారు. కఠోర శ్రమ తర్వాత ఆయుధాలు తుది రూపం దాల్చుతాయి. వీటిలో శక్తిమంతమైన అణుబాంబులు, ఫిరంగులు, రాకెట్లు, డ్రోన్లు ఇలా. ఈ శ్రమంతా లేకుండా తీవ్రవాదులు వద్ద ఇవి ఎలా ఉంటున్నాయి అనేది ప్రశ్నార్థకం. అక్టోబరు 7 న మొదలైన ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలుత హమాస్ ఈ యుద్ధానికి శంఖం పూరించగా.. ఇజ్రాయెల్ అందుకు ప్రతీకారం తీరAMERICA{#}Pakistan;Russia;Iran;Ukraine;Israel;American Samoa;war;Octoberఇజ్రాయెల్‌-హమాస్‌ ఆయుధపోటీ.. అమెరికా పాపమేనా?ఇజ్రాయెల్‌-హమాస్‌ ఆయుధపోటీ.. అమెరికా పాపమేనా?AMERICA{#}Pakistan;Russia;Iran;Ukraine;Israel;American Samoa;war;OctoberThu, 26 Oct 2023 11:00:00 GMTతమ దేశ రక్షణ వ్యవస్థను బల పరుచుకునేందుకు ఆయా దేశాలు కొన్ని వేల కోట్ల రూపాయలను రక్షణ రంగానికి కేటాయిస్తోంది.  వీటిని ఆయుధాల తయారీ, ఇతర అవసరాల కోసం వినియోగిస్తుంటారు.  కఠోర శ్రమ తర్వాత ఆయుధాలు తుది రూపం దాల్చుతాయి.  వీటిలో శక్తిమంతమైన అణుబాంబులు, ఫిరంగులు, రాకెట్లు, డ్రోన్లు ఇలా.  ఈ శ్రమంతా లేకుండా తీవ్రవాదులు వద్ద ఇవి ఎలా ఉంటున్నాయి అనేది ప్రశ్నార్థకం.


అక్టోబరు 7 న మొదలైన ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తొలుత హమాస్ ఈ యుద్ధానికి శంఖం పూరించగా.. ఇజ్రాయెల్ అందుకు ప్రతీకారం తీర్చుకుంటుంది. హమాస్ ను పూర్తిగా సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో ముందుకు దూసుకుపోతోంది.  తాజాగా ఇజ్రాయెల్ పై హమాస్ తీవ్రవాదులు వాడిన ఆయుధాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పరిశీలించింది. ఆ సమయంలో వాడి వదిలేసిన వాటిని, మిగిలిపోయిన వాటిని ఈ ఇంజినీర్లు పరిశీలించారు. ఇందులో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.


గతంలో ఇరాన్ తో కలసి అమెరికా ఇరాక్ పై దాడి చేసింది. ఆ సమయంలో ఇరాన్ కు అమెరికా ఇచ్చిన ఆయుధాలు, ఉక్రెయన్ రష్యా యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాలు..  ఇవే కాకుండా ప్రపంచంలో అమెరికా మిత్ర దేశాలకు సాయం అందించే యుద్ధ సామగ్రిని ఆయా దేశాలు అమ్ముకుంటున్నాయి.


వీటిని ఉగ్రవాద సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. హమాస్ లు, హిజ్బుల్లా లు, బోకో హరామ్ లు, హౌతీ లు లాంటి ఉగ్రవాద సంస్థలు వీటిని ఆయా దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. తద్వారా ఇతర దేశాలపై దాడులకు, విధ్వంసాలకు పాల్పడుతున్నాయి. ఇప్పుడు అమెరికా చేస్తున్న తప్పేంటో బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది. అఫ్గాన్ లోని తాలిబన్లకు అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలే పాకిస్థాన్ లో ఉన్నాయి. వీటినే ఇటీవల కశ్మీర్ లో జరిగిన దాడిలో వినియోగించారు. ఓ వైపు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ మరోవైపు ఇలా ఆయుధాలను అందించడం గమనిస్తే అమెరికా చేస్తున్న తప్పేంటో అర్థమవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>