BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tips97fbc140-0fe7-4f55-8ffe-e73553516ba0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tips97fbc140-0fe7-4f55-8ffe-e73553516ba0-415x250-IndiaHerald.jpgమన జుట్టు తెలబడటానికి చాలా కారణాలు ఉన్నాయి.మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, కాలుష్యం ఇలా కారణం ఏదైనా కూడా అందాన్ని పాడు చేయడమే కాకుండా ఆత్మ విశ్వాసాన్ని కూడా ఈ సమస్య దెబ్బతీస్తుంది.ముఖ్యంగా అందులోనూ పెళ్లి కాకుండానే జుట్టు తెల్లబడితే అస్సలు పిల్లని కూడా ఇవ్వరు కొంతమంది. ఖచ్చితంగా నలుగురిలో వెళ్లేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తెల్ల జుట్టును చూసిన అందరూ బాగా ఎగతాళి చేస్తూ ఉంటారు. దీంతో చాలా మంది కూడా తమ హెయిర్ కి కలర్ వేస్తూ ఉంటున్నారు. అయితే అలా కాకుండా కొన్ని రకాల నేచురల్ టిప్స్Beauty Tips{#}oil;pollution;Indian gooseberry;marriageజుట్టుని నల్లగా మార్చే ఇంటి చిట్కా?జుట్టుని నల్లగా మార్చే ఇంటి చిట్కా?Beauty Tips{#}oil;pollution;Indian gooseberry;marriageWed, 25 Oct 2023 22:43:00 GMTమన జుట్టు తెలబడటానికి చాలా కారణాలు ఉన్నాయి.మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, కాలుష్యం ఇలా కారణం ఏదైనా కూడా అందాన్ని పాడు చేయడమే కాకుండా ఆత్మ విశ్వాసాన్ని కూడా ఈ సమస్య దెబ్బతీస్తుంది.ముఖ్యంగా అందులోనూ పెళ్లి కాకుండానే జుట్టు తెల్లబడితే అస్సలు పిల్లని కూడా ఇవ్వరు కొంతమంది. ఖచ్చితంగా నలుగురిలో వెళ్లేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తెల్ల జుట్టును చూసిన అందరూ బాగా ఎగతాళి చేస్తూ ఉంటారు. దీంతో చాలా మంది కూడా తమ హెయిర్ కి కలర్ వేస్తూ ఉంటున్నారు. అయితే అలా కాకుండా కొన్ని రకాల నేచురల్ టిప్స్ తో మీ జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు.ఇంకా అదే విధంగా మీరు తీసుకునే ఆహార విషయంలో కూడా మార్పులు చేయాల్సి ఉంది. ఆకు పచ్చ కూరలు, కాయగూరలు, పెరుగు ఇంకా పండ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.ఇంకా అలాగే క్రమం తప్పకుండా ప్రతి రోజూ వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే జుట్టు చాలా తొందరగా తెల్లబడదు.మీ ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా ఉంటుంది. మరి ఇంట్లోనే సహజ సిద్ధంగా దొరికే వాటితోనే జుట్టును ఎలా నల్లగా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.


ఒక చిన్న గిన్నెలోకి ఉసిరి పొడి ఇంకా అందులోకి కొద్దిగా మెంతిని పొడిని తీసుకుని రెండు బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో సరిపడినన్ని నీళ్లు వేసుకుని.. పేస్ట్ లా చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు బాగా పట్టించి.. రాత్రంతా కూడా అలాగే ఉంచుకోవాలి. పొద్దున లేచాక షాంపూతో హెయిర్ ని వాష్ చేసుకోవచ్చు. ఇలా వారానికి ఒకసారి చేసినా కూడా సరిపోతుంది. ఉసిరి, మెంతి పొడి వల్ల జుట్టు నల్లబడటమే కాకుండా చాలా స్ట్రాంగ్ గా కూడా తయారవుతుంది.అలాగే ఒక మందపాటి పాత్రలోకి కొబ్బరి నూనెను తీసుకుని అందులో కొన్ని కరివేపాకులు వేసి బాగా మరిగించాలి. ఆ కరివేపాకులు నల్లబడేంత వరకూ ఈ నూనెని మరిగించాలి. ఈ నూనె చల్లబడిన తర్వాత ఫిల్టర్ చేసి మీ కుదుళ్లకు బాగా పట్టించి అలాగే కాసేపు మర్దనా చేసుకోవాలి. ఉదయం లేచాక మీరు తల స్నానం చేయాలి.ఇలా చేస్తే తెల్ల బడిన జుట్టు ఈజీగా నల్లగా మారుతుంది.ఇంకా అంతే కాకుండా హెయిర్ కూడా బలంగా తయారవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>