MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7a94aeea-6a6c-42b6-af41-95d63a01147e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7a94aeea-6a6c-42b6-af41-95d63a01147e-415x250-IndiaHerald.jpgనటసిహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్ తో పాటు శ్రీ లీల సైతం ఇందులో బాలయ్య కూతురి పాత్రలో నటించిన మెప్పించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై మొదటి రోజు నుండి మంచి టాక్ తో దూసుకుపోతోంది. అంతేకాదు థియేటర్ల వద్ద దుమారం tollywood{#}kajal aggarwal;Kumaar;dil raju;anil ravipudi;Balakrishna;Kesari;sree;Arjun Rampal;Tollywood;producer;Producer;media;October;Blockbuster hit;Event;Cinema;Successభగవంత్ కేసరి సినిమాకి మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..!?భగవంత్ కేసరి సినిమాకి మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..!?tollywood{#}kajal aggarwal;Kumaar;dil raju;anil ravipudi;Balakrishna;Kesari;sree;Arjun Rampal;Tollywood;producer;Producer;media;October;Blockbuster hit;Event;Cinema;SuccessWed, 25 Oct 2023 17:35:00 GMTనటసిహం నందమూరి బాలకృష్ణ  ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్ తో పాటు శ్రీ లీల సైతం ఇందులో బాలయ్య కూతురి పాత్రలో నటించిన మెప్పించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై మొదటి రోజు నుండి మంచి టాక్ తో దూసుకుపోతోంది. అంతేకాదు థియేటర్ల వద్ద దుమారం రేపుతోంది. 

ఇప్పటికే విడుదలైన అన్ని చోట్ల భారీ వసూళ్లను సైతం అందుకుంటుంది. దీంతో చిత్రబంధం సెలబ్రేషన్స్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల బ్లాక్ బస్టర్ దావత్ పేరుతో సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించారు భగవత్ కేసరి మూవీ మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భగవంత్ కేసరి సినిమాకి అనిల్ రావిపూడి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటి అన్న విషయాన్ని చేయడం జరిగింది. దీంతో ఆయన చేసిన కొన్ని కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి .


 అయితే ఈ సినిమాకి మొట్టమొదటిగా ఐ డోంట్ కేర్ అనే టైటిల్ పెట్టాలి అని  దిల్ రాజు తో చర్చలు కూడా జరిపారు అన్న విషయాన్ని దిల్ రాజు వెల్లడించారు. కొత్తగా ఉంది అని తాను అనుకున్నాను అని.. కానీ ఆ తర్వాత బాలకృష్ణ క్యారెక్టర్ కు తగ్గట్లుగా టైటిల్ను మార్చాలి అన్న ఉద్దేశంతో భగవంత్ కేసరి టైటిల్ ని పెట్టి ఐ డోంట్ కేర్ టాగ్ లైన్ గా మార్చారు అని దిల్ రాజు ఈ సందర్భంగా పేర్కోన్నారు. దీంతో దిల్ రాజు చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>