MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood65f62f84-6abe-46b7-9657-ce6ee5415d9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood65f62f84-6abe-46b7-9657-ce6ee5415d9a-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కొన్ని యాక్షన్స్ సన్నివేశాలను సైతం దర్శకుడు కొరటాల శివ చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు ప్రస్తుతం గోవాలో కీలకమైన కొన్ని హీరో హీరోయిన్ల సన్నివేశాలను చిత్రీకరించడానికి మేకర్స్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దసరా అయిపోయిన వెంటనే దేవర టీం మొత్తం గోవాకి మకాం మార్చారు. ఇప్పటికే వాటికి సంబంధించిన కొనtollywood{#}lord siva;Shiva;Goa;Saif Ali Khan;Jr NTR;Darsakudu;NTR;Hero;Telugu;Romantic;Cinema;Director;bollywood;Vijayadashami;Dussehraగోవాలో జర్నీ స్టార్ట్ చేసిన దేవర.. దాని కోసమేనా..!?గోవాలో జర్నీ స్టార్ట్ చేసిన దేవర.. దాని కోసమేనా..!?tollywood{#}lord siva;Shiva;Goa;Saif Ali Khan;Jr NTR;Darsakudu;NTR;Hero;Telugu;Romantic;Cinema;Director;bollywood;Vijayadashami;DussehraWed, 25 Oct 2023 17:50:11 GMTజూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కొన్ని యాక్షన్స్ సన్నివేశాలను సైతం దర్శకుడు కొరటాల శివ చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు ప్రస్తుతం గోవాలో కీలకమైన కొన్ని హీరో హీరోయిన్ల సన్నివేశాలను చిత్రీకరించడానికి మేకర్స్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దసరా అయిపోయిన వెంటనే దేవర టీం మొత్తం గోవాకి మకాం మార్చారు. ఇప్పటికే వాటికి సంబంధించిన కొన్ని ఏర్పాట్లన సైతం పూర్తి చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు గా తెలుస్తోంది. 

జూనియర్ ఎన్టీఆర్ జాన్వికాపూర్ లతోపాటు కొద్దిమంది కీలక నటీనటుల సన్నివేశాలు సైతం చిత్రీకరించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దానితోపాటు 12 నుండి 15 రోజులపాటు గోవా షెడ్యూల్ను దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదివరకే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వికపూర్ దేవరా సినిమాకి సంబంధించిన కొంత మేరకు షూటింగ్లో పాల్గొంది. ఇంతకుముందు షూటింగ్ తో పోల్చుకుంటే ఈ షూటింగ్ లో కాస్త ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ జాన్వికపూర్ల రొమాన్స్ సినిమాలో హైలైట్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మొన్నటి వరకు హైదరాబాదులో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  సినిమాకి సంబంధించిన చాలా వరకు సన్నివేశాలను షూట్ చేశారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన యాక్షన్స్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అలా ప్రస్తుతం దేవర సినిమాకి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇక దేవర సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు కొరటాల శివ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>