LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pasupu-milk-drinking70f2873a-1a0c-4d92-969d-52f573eb7b34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/pasupu-milk-drinking70f2873a-1a0c-4d92-969d-52f573eb7b34-415x250-IndiaHerald.jpgపూర్వపు ప్రజలు ఎక్కువగా దగ్గు జలుబు గొంతు నొప్పివి వంటివి చేస్తే ఎక్కువగా పసుపు పాలను తాగేవారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు అందరూ కూడా ఈ పాలను తమ ఆహారంలో భాగంగా చేసుకునేవారు అయితే ఈ పాలు తాగడం వలన పలు రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పసుపు అనేది ఒక మసాలా పదార్థము.. ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్షణాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి ఇది పాలలో కలిసినప్పుడు పసుపు పాలు రెండిటి వల్ల ప్రయోజనాలు చాలా మెరుగుగా లభిస్తాయి. పసPASUPU;MILK;DRINKING{#}Turmeric;Masala;Cancer;Manam;Fatherపసుపు పాలు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?పసుపు పాలు తాగడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?PASUPU;MILK;DRINKING{#}Turmeric;Masala;Cancer;Manam;FatherWed, 25 Oct 2023 19:00:00 GMTపూర్వపు ప్రజలు ఎక్కువగా దగ్గు జలుబు గొంతు నొప్పివి వంటివి చేస్తే ఎక్కువగా పసుపు పాలను తాగేవారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు అందరూ కూడా ఈ పాలను తమ ఆహారంలో భాగంగా చేసుకునేవారు అయితే ఈ పాలు తాగడం వలన పలు రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


పసుపు అనేది ఒక మసాలా పదార్థము.. ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్షణాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి ఇది పాలలో కలిసినప్పుడు పసుపు పాలు రెండిటి వల్ల ప్రయోజనాలు చాలా మెరుగుగా లభిస్తాయి. పసుపు పాలలో ఉండే పోషక ప్రయోజనాలు మన శరీరానికి బాగా అంటుకుంటాయట..

పసుపు పాలు తాగడం వల్ల ప్రేగు వ్యాధి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు శరీరంలో ఇన్ఫెక్షన్ వంటి వాటిని దరిచేరనివ్వకుండా సహాయపడతాయి. ఈ పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గించడంలో చాలా సహాయపడతాయి.


యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ప్రీ రాడికల్స్ తో పోరాడడంలో సహాయపడే ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి.. దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులకు సైతం సహాయ పడకుండా చేస్తాయి పసుపులో చాలా శక్తివంతమైన ఆంటీ యాక్సిడెంట్లు లభిస్తాయి. ఇది ఆరోగ్యాన్ని కాపాడడానికి క్యాన్సర్ గుండె జబ్బులు వంటి వాటిని దూరం చేస్తాయి.

ప్రతిసారి అనారోగ్య సమస్యకు గురవుతే పసుపు పాలన తాగడం చాలా మంచిది. ఈ రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇచ్చి లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అంటూ వ్యాధులు అనారోగ్యాల నుండి తనను తాను రక్షించుకొనే శరీర సామర్థ్యాన్ని సైతం మెరుగుపరిచేయాల చేస్తూ ఉంటుంది.

పసుపు పాలలు కాలేయం లో పిత ఉత్పత్తిని ప్రేరేపించే లక్షణాలు ఉంటాయి కొవ్వుల సరైన జీర్ణ క్రియ కు సహాయపడతాయని పలువురు నిపుణులు సైతం తెలుపుతున్నారు. మెదడు వయసుకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తాయట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>