HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health57326d08-929a-4e40-aee6-545b8df3b2ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health57326d08-929a-4e40-aee6-545b8df3b2ef-415x250-IndiaHerald.jpgషుగర్ సమస్య కారణంగా డయాబెటిక్ రోగి కంటి చూపు సరిగా లేకపోవడం నుండి తీవ్రమైన మూత్రపిండాలు, గుండె సంబంధిత వ్యాధుల దాకా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. డయాబెటిస్‌లో ఖచ్చితంగా స్ట్రోక్ ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది. అందువల్ల మనం తినే ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చడం మద్యపానాన్ని మానేయడం చాలా ముఖ్యం.మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట ఒకసారి రక్తంలో చక్కెరను ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. అందువల్ల వారు ఏ ఆహారాలు తింటే మంచిదో, శరీరానికి ఇన్సులిన్ అవసరమా లేదా అనేది తెలుసుకుంటారు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యHEALTH{#}Heart;Sugar;Evening;vegetable market;Manam;Insulinషుగర్ పేషెంట్స్ ఏ టైంలో భోజనం చేస్తే మంచిది?షుగర్ పేషెంట్స్ ఏ టైంలో భోజనం చేస్తే మంచిది?HEALTH{#}Heart;Sugar;Evening;vegetable market;Manam;InsulinWed, 25 Oct 2023 23:21:00 GMTషుగర్ సమస్య కారణంగా డయాబెటిక్ రోగి కంటి చూపు సరిగా లేకపోవడం నుండి తీవ్రమైన మూత్రపిండాలు, గుండె సంబంధిత వ్యాధుల దాకా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. డయాబెటిస్‌లో ఖచ్చితంగా స్ట్రోక్ ప్రమాదం కూడా బాగా పెరుగుతుంది. అందువల్ల మనం తినే ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చడం మద్యపానాన్ని మానేయడం చాలా ముఖ్యం.మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట ఒకసారి రక్తంలో చక్కెరను ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. అందువల్ల వారు ఏ ఆహారాలు తింటే మంచిదో, శరీరానికి ఇన్సులిన్ అవసరమా లేదా అనేది తెలుసుకుంటారు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య ఫైబర్, ప్రోటీన్‌, కంప్లెక్స్ కార్బోహైడ్రేట్లతో కూడిన అల్పాహారం ఖచ్చితంగా తీసుకోండి. మీరు బెర్రీలు, గుడ్డు, క్రీమ్ లేని పాలు ఇంకా మొలకెత్తిన ధాన్యాలు వంటి వాటిని తీసుకోండి.అలాగే డయాబెటిక్ పేషెంట్లు భోజనాల మధ్య ఎక్కువసేపు గ్యాప్ ఉండకూడదు. మధ్యలో ఆరోగ్యకరమైన స్నాక్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఉదయం 10 గంటలకు పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇంకా లెమన్ వాటర్ వంటి వాటిని తీసుకోవాలి.


ఇంకా అలాగే సాయంత్రం 4 – 5 గంటల మధ్య, మీరు ధాన్యపు టోస్ట్, వెజిటబుల్ సూప్ ఇంకా యాపిల్ లేదా షుగర్ లేని టీ, షుగర్-ఫ్రీ కుకీలను తినవచ్చు.అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు 1 – 1:30 మధ్య భోజనం చేయడం చాలా మంచిది. ఇందులో గోధుమలకు బదులు మిక్స్‌డ్‌ ఫ్లోర్‌ రోటీని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధ్యాహ్న భోజనంలో వెజిటబుల్ సలాడ్, పెరుగు, పప్పు ఇంకా పచ్చి కూరగాయలు ఖచ్చితంగా చేర్చండి.అలాగే ఖచ్చితంగా రాత్రి 7 – 8 గంటల మధ్య  భోజనం తీసుకోవాలి. అందువల్ల ఆహారం జీర్ణం కావడానికి సరైన సమయం పడుతుంది. ఆహారంలో ఫైబర్ ఇంకా ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోండి.అలాగే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారాన్ని నివారించండి. కేవలం తేలికపాటి ఆహారాన్ని తినండి.ఇక డిన్నర్ తర్వాత తప్పకుండా వాకింగ్ కి వెళ్లండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>