MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood13b10aaa-2bbc-45ed-a0dd-a0468a4f73cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood13b10aaa-2bbc-45ed-a0dd-a0468a4f73cb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి. శివా నిర్వాణా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు సంప్రదాయాలు వేరైనప్పటికీ అవి ప్రేమకు ఏమాత్రం అడ్డురావు అన్న అంశంతో దర్శకుడు ఈ సినిమా కథను చాలా బాగా రాసుకున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఖుషి సినిమా ప్రేక్షకులను ఖుషి చేసింది. సెప్టెంబరు ఒకటిన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిtollywood{#}Mythri Movie Makers;kushi;Kushi;Jandhyala Ravishankar;Samantha;Darsakudu;Joseph Vijay;Hero;vijay deverakonda;Telugu;Hindi;Kannada;India;Cinema;News;Director;Heroine;Love;October;mediaఓటీటీ లో దూసుకుపోతున్న ఖుషి మూవీ.. ఏకంగా టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా..!?ఓటీటీ లో దూసుకుపోతున్న ఖుషి మూవీ.. ఏకంగా టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా..!?tollywood{#}Mythri Movie Makers;kushi;Kushi;Jandhyala Ravishankar;Samantha;Darsakudu;Joseph Vijay;Hero;vijay deverakonda;Telugu;Hindi;Kannada;India;Cinema;News;Director;Heroine;Love;October;mediaWed, 25 Oct 2023 17:56:45 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఖుషి. శివా  నిర్వాణా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు సంప్రదాయాలు వేరైనప్పటికీ అవి ప్రేమకు ఏమాత్రం అడ్డురావు అన్న అంశంతో దర్శకుడు ఈ సినిమా కథను చాలా బాగా రాసుకున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఖుషి సినిమా ప్రేక్షకులను ఖుషి చేసింది. సెప్టెంబరు ఒకటిన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

 విప్లవ్ పాత్రలో విజయ్ ఆరాధ్య పాత్రలో సమంత అభిమానుల మనసులను దోచుకున్నారు. సరిగ్గా నెలరోజుల తర్వాత ఓటిటీ లోకి ఎంట్రీ ఇచ్చింది ఖుషి. అక్టోబర్ 1 నుండి ఖుషి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటి లో సైతం ఖుషి సినిమా భారీ ఆదరణతో ముందుకు సాగుతోంది. హిందీ తో సహా తెలుగు తమిళ కన్నడ మలయాళం భాషలో స్ట్రీమింగ్ అవుతున్న ఖుషి సినిమా మొదటి రోజు నుండి ఇండియా వైడ్ గా ట్రెండింగ్ అవుతున్న టాప్ 10 సినిమాల్లో ఉంటూ వస్తుంది . ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి వారంలో అయితే మొదటి స్థానంలో ట్రెండింగ్లో ఉంది ఈ సినిమా.  

 ముఖ్యంగా హిందీ వర్షన్ కు భారీ రెస్పాన్స్ సైతం వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ టాప్ టెన్ సినిమాల్లో ఏడవ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. అలా థియేటర్స్ లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటీటి లో సైతం ట్రెండింగ్ లో ఉండడంతో విజయ్ దేవరకొండ సమంత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఈ సినిమాకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక సమంతా ఖుషి సినిమా తర్వాత ఏడాది పాటు సినిమాలకి లాంగ్ బ్రేక్ ఇచ్చింది. విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నాడు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>