MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3bf180a9-96ec-4606-9d9d-821a9cb74671-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3bf180a9-96ec-4606-9d9d-821a9cb74671-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మూడో కుమారుడు అల్లు శిరీష్ అందరికి సుపరిచతుడే . ఇక గత కొద్దిరోజులుగా ఆయనకి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అరవింద్ రెండవ కుమారుడు అల్లు అర్జున్కి ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నాడు అని అందుకే అల్లు శిరీష్ ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యాడు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. దాంతోపాటు అల్లు శిరీష్ కి తీవ్రమైన అనారోగ్యం కూడా ఉంది అని అందుకే పెళ్లి కూడా చేసుకోవడం లేదు అంటూ గత కొంతకాలంగా రూమర్లు సోషల్ మీడియాలో తెగ వినబడుతున్నాయి . tollywood{#}allu sirish;Girl;marriage;sree;Allu Aravind;producer;Producer;Father;News;Houseచేతులారా కెరీర్ నాశనం చేసుకుంటున్నాం అల్లు శిరీష్..!?చేతులారా కెరీర్ నాశనం చేసుకుంటున్నాం అల్లు శిరీష్..!?tollywood{#}allu sirish;Girl;marriage;sree;Allu Aravind;producer;Producer;Father;News;HouseWed, 25 Oct 2023 21:21:46 GMTటాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మూడో కుమారుడు అల్లు శిరీష్ అందరికి సుపరిచతుడే . ఇక గత కొద్దిరోజులుగా ఆయనకి సంబంధించిన ఏవో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అరవింద్ రెండవ కుమారుడు అల్లు అర్జున్కి ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నాడు అని అందుకే అల్లు శిరీష్ ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యాడు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. దాంతోపాటు అల్లు శిరీష్ కి తీవ్రమైన అనారోగ్యం కూడా ఉంది అని అందుకే పెళ్లి కూడా చేసుకోవడం లేదు అంటూ గత కొంతకాలంగా రూమర్లు సోషల్ మీడియాలో తెగ వినబడుతున్నాయి  .

అంతే కాకుండా శ్రీ చిత్ర కుటుంబ సభ్యులతో గొడవపడి ఇల్లు వదిలి ఆస్తిలో వాటా కూడా కావాలి అని గొడవ సైతం చేసాడు అని చాలా మంది పుకార్లను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అని తెలుస్తోంది. అల్లు శిరీష్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఏంటంటే .. ఆయన తండ్రికి నచ్చని అమ్మాయిని ప్రేమించడమే అని అంటున్నారు చాలామంది. అల్లు శిరీష్ తన ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాలి అని ఒప్పించడానికి చాలాసార్లు ట్రై చేశారట.

 కానీ అతను ఎప్పుడూ ఆ ప్రస్తావని తెచ్చిన కూడా ఆ అమ్మాయి వద్దు అని అంటున్నారట. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా ఉంటాను అని అల్లు శిరీష్ ఏకంగా తన తండ్రికి చెప్పేసారట. కొన్నిసార్లు టెన్షన్ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇంటిని విడిచి బయటకు వెళ్తున్నారని కూడా అంటున్నారు చాలా మంది. ఇదంతా తాత్కాలికమే కానీ శాశ్వతంగా మాత్రం కాదు. ఏదో ఒక రోజు తన తండ్రి తన ప్రేమను ప్రియురాలిని అంగీకరించి తమ వివాహాన్ని చేస్తాడు అని స్ట్రాంగ్ ఆఫ్ ఫిక్స్ అయ్యాడు అల్లు శిరీష. అందుకే ఇప్పటివరకు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోలేదట..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>