MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayantara-movies52edf077-f618-49cd-a6a1-1c8dbfb31755-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayantara-movies52edf077-f618-49cd-a6a1-1c8dbfb31755-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీ నుంచి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను అందుకున్న నయనతార ఈ ఇమేజ్ను చాలా రోజులుగా మెయింటైన్ చేస్తూ ఉన్నది. పలు రకాల లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలలో తన సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటుంది. ఎక్కువగా తన సినిమాల ప్రమోషన్స్ ను కూడా దూరంగా ఉంటుంది నయనతార ఇంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ నయనతార ఇప్పుడు తాజాగా ఒక వివాదాస్పదమైన సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ పేరుతో తెరకెక్కిస్తున్న ఒక సినిమాలో ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. NAYANTARA;MOVIES{#}annapurna;Jawaan;thaman s;nayana harshita;nayantara;achyuth;Karthik;Kollywood;Kumaar;Industry;Raccha;Cinema;News;Directorకోరి కోరి వివాదాలు తెచ్చుకుంటున్న నయనతార..!!కోరి కోరి వివాదాలు తెచ్చుకుంటున్న నయనతార..!!NAYANTARA;MOVIES{#}annapurna;Jawaan;thaman s;nayana harshita;nayantara;achyuth;Karthik;Kollywood;Kumaar;Industry;Raccha;Cinema;News;DirectorWed, 25 Oct 2023 23:00:00 GMTసౌత్ ఇండస్ట్రీ నుంచి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను అందుకున్న నయనతార ఈ ఇమేజ్ను చాలా రోజులుగా మెయింటైన్ చేస్తూ ఉన్నది. పలు రకాల లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలలో తన సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటుంది. ఎక్కువగా తన సినిమాల ప్రమోషన్స్ ను కూడా దూరంగా ఉంటుంది నయనతార ఇంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ నయనతార ఇప్పుడు తాజాగా ఒక వివాదాస్పదమైన సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ పేరుతో తెరకెక్కిస్తున్న ఒక సినిమాలో ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ వీడియో గ్లింప్స్ విడుదల అయ్యి సెన్సిటివ్ పాజిటివ్ ను ఫన్నీగా డీల్ చేయబోతున్నట్లు ఈ టీచర్లు చూపించినట్లు తెలుస్తోంది మేకర్స్ నాన్ వెజ్ వంటల రెస్టారెంట్ ఓపెన్ చేయాలని కలలుకని ఒక బ్రాహ్మణ అమ్మాయిగా నటిస్తున్న నయనతార ఈ టీజర్ చాలా చూడడానికి ఫన్నీగా ఉన్నప్పటికీ ఫ్యూచర్లో ఈ సినిమా చాలా వివాదాలకు కారణం అవ్వడం ఖాయమని పలువురిసిన విశ్లేషకులు సైతం తెలుపుతున్నారు.. ఈ సినిమా కాన్సెప్ట్ ఒక వర్గాన్ని సైతం ఇబ్బంది పెట్టేలా ఉంటుందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.

ప్రస్తుతం కోలీవుడ్ లో కూడా ఈ రచ్చ మొదలయ్యిందని తెలుస్తోంది  ఈ సెన్సిటివ్ సబ్జెక్టును డైరెక్టర్ నిలేష్ కుమార్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నయనతార ఇలాంటి సబ్జెక్టు ఎందుకు ఎంచుకున్నదని విషయం ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇందులో జై హీరోగా నటిస్తూ ఉండగా సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కార్తీక్ కుమార్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తూ ఉన్నారు. ఈ ఏడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఒకవైపు నటిగా మరొకవైపు బిజినెస్ లో దూసుకుపోతోంది నయనతార.
" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>