MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-movie-latest-update-news6b029dc0-a75c-4d96-bb1b-dacc74cd2526-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-movie-latest-update-news6b029dc0-a75c-4d96-bb1b-dacc74cd2526-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ఆఖరుగా ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి సనన్ , ప్రభాస్ కి జోడీగా నటించింది. ఈ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొంత కాలం క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే Prabhas {#}Saif Ali Khan;AdiNarayanaReddy;Evening;bollywood;kriti sanon;television;Prabhas;Hero;October;India;Box office;Telugu;Cinemaవరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఆరోజు ప్రసారం కానున్న ప్రభాస్ "ఆది పురుష్"..!వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఆరోజు ప్రసారం కానున్న ప్రభాస్ "ఆది పురుష్"..!Prabhas {#}Saif Ali Khan;AdiNarayanaReddy;Evening;bollywood;kriti sanon;television;Prabhas;Hero;October;India;Box office;Telugu;CinemaTue, 24 Oct 2023 14:10:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ఆఖరుగా ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కృతి సనన్ , ప్రభాస్ కి జోడీగా నటించింది. ఈ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొంత కాలం క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా భారీ మొత్తంలోనే కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను "స్టార్ మా" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని అక్టోబర్ 29 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు "స్టార్ మా" సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>