MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/leo1490b89a-c9b9-45f6-9ce5-42b54056196e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/leo1490b89a-c9b9-45f6-9ce5-42b54056196e-415x250-IndiaHerald.jpgతమిళ హీరో జోసెఫ్ విజయ్ ఇంకా లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా లియో. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా హైఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేక పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా 4 రోజుల్లో 400 కోట్లు వసూలు చేసిందని రజినీకాంత్ జైలర్ ని దాటిందని షారుఖ్ ఖాన్ జవాన్ ని బీట్ చేసింది కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని విజయ్ టీం సోషల్ మీడియాలో ఫేక్ వసూళ్లు చూపిస్తూ బాక్స్ ఆఫీస్ స్కామ్ చేస్తుంది. ప్రస్Leo{#}Shahrukh Khan;vikram;Rajani kanth;Kollywood;Industry;Box office;Joseph Vijay;Kathanam;Ajit Pawar;Lokesh;Lokesh Kanagaraj;ajith kumar;India;Hero;Cinemaలియో: సొంత రాష్ట్రంలో కూడా ప్లాప్?లియో: సొంత రాష్ట్రంలో కూడా ప్లాప్?Leo{#}Shahrukh Khan;vikram;Rajani kanth;Kollywood;Industry;Box office;Joseph Vijay;Kathanam;Ajit Pawar;Lokesh;Lokesh Kanagaraj;ajith kumar;India;Hero;CinemaTue, 24 Oct 2023 18:03:00 GMTతమిళ హీరో జోసెఫ్ విజయ్ ఇంకా లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో  ప్రేక్షకుల ముందుకి వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా లియో. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా హైఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేక పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా 4 రోజుల్లో 400 కోట్లు వసూలు చేసిందని రజినీకాంత్ జైలర్ ని దాటిందని షారుఖ్ ఖాన్ జవాన్ ని బీట్ చేసింది కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని విజయ్ టీం సోషల్ మీడియాలో ఫేక్ వసూళ్లు చూపిస్తూ బాక్స్ ఆఫీస్ స్కామ్ చేస్తుంది. ప్రస్తుతం లియో స్కాం అనే ట్యాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ సినిమాకి వసూళ్ళే రావట్లేదు.సొంత రాష్ట్రం తమిళనాడులోనే ఈ సినిమా కేవలం 75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 240 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఓవర్ సీస్ లో ఈ సినిమా వస్తున్న డ్రాప్స్ అంతా ఇంతా కాదు.


చాలా దారుణంగా వసూళ్లు తగ్గిపోతున్నాయి.కనీసం రజినీకాంత్ జైలర్ వసూళ్లలో సగం కూడా ఈ సినిమాకి రావట్లేదు. కానీ అజిత్ ఫ్యాన్స్ ఇంకా PR టీం ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తెలుగులో కూడా థియేటర్ల నుంచి ఈ సినిమాని దాదాపు తొలగించారు.అసలు ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ దింపిన లోకేష్ కనగరాజ్ మూవీ అంటే ఇంకేదో ఉంటుందని వెళ్ళిన ప్రేక్షకులని పూర్తిగా లియో మూవీ నిరాశపరిచింది. ఈ సినిమాలో కేవలం యాక్షన్ సీక్వెన్స్ తప్ప బలమైన కథ, కథనం లేకపోవడంతో అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది. సొంత రాష్ట్రంలో కూడా ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.మిగిలిన అన్ని భాషలలో అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. విజయ్ ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో విజయ్ యాక్టింగ్, కథ చాలా చెత్తగా ఉంటుంది.ఏది ఏమైనా ఈ సినిమా విషయంలో మూవీ టీం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>