Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle09d19e62-25ae-456e-a990-1d3cf79d3b1d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle09d19e62-25ae-456e-a990-1d3cf79d3b1d-415x250-IndiaHerald.jpgశ్రీలీల కన్నడ నుంచి వచ్చినా ఇప్పుడు తెలుగమ్మాయి అయిపోయింది. తెలుగు మూలాలు ఉన్నా అమ్మాయి కావడంతో టాలీవుడ్‌ మేకర్స్ ఆమెని ఆదరిస్తున్నారు. ఏ ఇతర తెలుగు హీరోయిన్లకి సాధ్యం కాని విధంగా శ్రీలీలని ఎంకరేజ్‌ చేస్తుండటం విశేషం.శ్రీలీల.. ఇప్పుడు `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటించింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించారు. ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకుంది. యావరేజ్‌ కలెక్షన్లతో రన్‌ అవుతుంది. ఇందులో శ్రీలీల బాలయ్యకి కూతురు పాత్రలో కనిపించింది.తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్‌ సెలబ్socialstars lifestyle{#}Telugammayi;Kannada;Chitram;BEAUTY;Girl;Dussehra;Cinema;Tiger;Balakrishna;Telugu;Vijayadashamiనడుమందాలతో టెంప్ట్ చేస్తున్న విజ్జి పాప...!!నడుమందాలతో టెంప్ట్ చేస్తున్న విజ్జి పాప...!!socialstars lifestyle{#}Telugammayi;Kannada;Chitram;BEAUTY;Girl;Dussehra;Cinema;Tiger;Balakrishna;Telugu;VijayadashamiTue, 24 Oct 2023 11:15:00 GMTశ్రీలీల కన్నడ నుంచి వచ్చినా ఇప్పుడు తెలుగమ్మాయి అయిపోయింది. తెలుగు మూలాలు ఉన్నా అమ్మాయి కావడంతో టాలీవుడ్‌ మేకర్స్ ఆమెని ఆదరిస్తున్నారు. ఏ ఇతర తెలుగు హీరోయిన్లకి సాధ్యం కాని విధంగా శ్రీలీలని ఎంకరేజ్‌ చేస్తుండటం విశేషం.శ్రీలీల.. ఇప్పుడు `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటించింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించారు. ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకుంది. యావరేజ్‌ కలెక్షన్లతో రన్‌ అవుతుంది. ఇందులో శ్రీలీల బాలయ్యకి కూతురు పాత్రలో కనిపించింది.తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్‌ సెలబ్రేషన్‌ నిర్వహించారు. ఇందులో శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాలో బాలయ్య చెప్పినట్టు `బ్రో ఐ డోంట్ కేర్‌` అనే డైలాగ్‌ని వాడింది. తనని లాంటి పాత్రలు చేయోద్దని డిస్కరేజ్‌ చేసిన వాళ్లకి బ్రో ఐ డోంట్‌ కేర్‌ అని చెప్పింది.తనని కిందకి లాగే వారికి, తనని కామెంట్‌ చేసే వారికి ఐ డోంట్‌ కేర్‌ అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. అలాంటి వారిని పట్టించుకోవద్దని చెప్పింది. తనని ఎంతో మంది డిస్కరేజ్‌ చేసినట్టు చెప్పింది శ్రీలీల.

అంతేకాదు సినిమాలో ఉన్నట్టు ఆడపిల్ల అంటే లేడీ పిల్ల కాదు, పులి పిల్ల అని చాటి చెప్పింది. ఈ సందర్భంగా తనకు ఆడపిల్లగా పుట్టినందుకు గర్వంగా ఉందని, చాలా గర్వపడుతున్నట్టు చెప్పింది శ్రీలీల.మరోవైపు బాలయ్యపై ప్రశంసలు కురిపించింది. తనని బాగా చూసుకున్నారని, బాగా ఎంకరేజ్‌ చేశారని, తనకు రియల్‌ లైఫ్‌లోనూ చిచ్చాలా వ్యవహరించారని, ఇకపై కూడా తనని చిచ్చాలాగే భావిస్తున్నట్టు తెలిపింది శ్రీలీల.`భగవంత్‌ కేసరి` సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది శ్రీలీల. ఆమె లెహంగా వోణిలో మెరిసింది. గ్రీన్‌ లెహంగా, రెడ్‌ వోణి ధరించి హోయలు పోయింది. కెమెరాకి పోజులిస్తూ ఆకట్టుకుంది.ఇందులో వోణి దాయలేని నడుము అందాలను ఆవిష్కరించింది శ్రీలీల. నడుము వొంపులు చూపిస్తూ మత్తెక్కిస్తుంది. చిలిపి పోజులు, కవ్వించే అందాలతో దసరా ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

`భగవంత్‌ కేసరి` సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఈవెంట్‌లో ఈ బ్యూటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందరి చూపులు తనవైపు తిప్పుకుంది. ఈవెంట్‌కే కళని నిలిచి, కలర్‌ ఫుల్‌గా మార్చింది.ఇక శ్రీలీల టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ అయ్యింది. ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆమె టాప్‌ స్టార్‌గా మారింది. ప్రస్తుతం మరే హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.ఇప్పుడు శ్రీలీల చేతిలో ఏకంగా పది సినిమాలుండటం విశేషం. మహేష్‌బాబుతో `గుంటూరు కారం`, పవన్‌ కళ్యాణ్‌తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, అలాగే నితిన్‌తో `ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌`, వైష్ణవ్‌ తేజ్‌తో `ఆది కేశవ`తోపాటు రవితేజతో ఓ సినిమా చేస్తుంది. విజయ్‌ దేవరకొండతోనూ సినిమా చేస్తుంది. కానీ ఇందులో నుంచి తప్పుకుందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>