MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/susmitha-d762d8df-f8bb-4700-85a7-7d46251ef8bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/susmitha-d762d8df-f8bb-4700-85a7-7d46251ef8bc-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కుటుంబానికి ఎంతటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనకంటూ ఒక ఇమేజ్ను సంపాదించుకున్న తర్వాత తన కుటుంబం నుంచి ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసి తన చుట్టూ ఒక కవచంల ఏర్పరచుకున్నారు చిరంజీవి. చిరంజీవి ఎంతోమంది అభిమానులను సంపాదించడమే కాకుండా తన దగ్గరికి సహాయం అని కోరి వచ్చిన ఏ ఒక్కరిని కూడా నిరాశ చెందకుండా తనకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉంటారు మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా కేవలం నిహారిక ఇండస్ట్రీలోకి అడుSUSMITHA;{#}krishna;niharika konidela;Konidela Production;Tammudu;Thammudu;Chiranjeevi;Success;Father;Heroine;News;Director;Cinemaఅలాంటి సమస్యతో సతమతమవుతున్న చిరంజీవి కూతురు..!!అలాంటి సమస్యతో సతమతమవుతున్న చిరంజీవి కూతురు..!!SUSMITHA;{#}krishna;niharika konidela;Konidela Production;Tammudu;Thammudu;Chiranjeevi;Success;Father;Heroine;News;Director;CinemaTue, 24 Oct 2023 22:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కుటుంబానికి ఎంతటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనకంటూ ఒక ఇమేజ్ను సంపాదించుకున్న తర్వాత తన కుటుంబం నుంచి ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసి తన చుట్టూ ఒక కవచంల ఏర్పరచుకున్నారు చిరంజీవి. చిరంజీవి ఎంతోమంది అభిమానులను సంపాదించడమే కాకుండా తన దగ్గరికి సహాయం అని కోరి వచ్చిన ఏ ఒక్కరిని కూడా నిరాశ చెందకుండా తనకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉంటారు


మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా కేవలం నిహారిక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.అయితే ఈమెను హీరోయిన్గా మెగా అభిమానులు మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోయారు.అంతేకాకుండా ఈమె సక్సెస్ కాలేక పోయింది. యాంకర్ గా మొదట తన కెరీయర్ని ప్రారంభించిన నిహారిక ఆ తరువాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఫెయిల్యూర్ కావడంతో మళ్లీ నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నది తన తండ్రి తన తమ్ముడు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నది.

ఒకవైపు డిజైనర్ గా కొనసాగుతూనే మరొకవైపు గోల్డెన్ బాక్స్ నిర్మాణ సంస్థ నుంచి పలు సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నది ఎంతో కష్టపడుతున్న తన నిర్మాణ సంస్థలో తన తండ్రితో కలిసి సినిమా చేయాలని కోరిక అలాగే మిగిలిపోయిందట..చిరంజీవి హీరోగా డైరెక్టర్ కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోందని ఇదివరకే ప్రకటించారు అయితే ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం కాబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుస్మిత తన తండ్రి కాస్టింగ్ డిజైన్ చేయడం గురించి పలు విషయాలను తెలిపింది..

సినిమా కథ ఓకే చెప్పగానే ఆ సినిమాలో తన పాత్రకు సంబంధించి ఎలాంటి దుస్తులను డిజైన్ చేయాలని విషయం గురించి తన చాలా కంగారుపడుతూ ఉంటానని.. సినిమా షూటింగ్ మొదలై విడుదల అయ్యేవరకు చాలా టెన్షన్ పడుతూనే ఉంటానని తెలిపింది. ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటానని తెలిపింది సుస్మిత.. ఇలా ఒక వీక్నెస్ ని బయటపెట్టి ఇలాంటి సమస్యతో సతమతమవుతూ ఉంటారని తెలిపింది..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>