MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6a69db20-18bf-4139-ba53-b0bc944a5fda-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6a69db20-18bf-4139-ba53-b0bc944a5fda-415x250-IndiaHerald.jpgబేసిగ్గా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా ముఖ్యమైనది. ఓకే ఒక్క సినిమా హిట్ అయితే చాలు అవకాశాలు ఆవే వెతుక్కుంటూ వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఒకవేళ అదే సినిమా ఫ్లాప్ అయితే గనక వచ్చే అవకాశాలు కూడా వెనక్కి తిరుగుతాయి. అయితే ఇక్కడ మత్రం కొంచెం డిఫరెంట్ గా జరిగింది. అదే విషయం ఒక యంగ్ హీరోయిన్ విషయంలో జరిగింది. అదెవరంటే టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు హీరోయిన్గా అడుగుపెట్టిన శ్రీ లీల మొదటి సినిమా ఫెయిల్ అయినా కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది. tollywood{#}Guntur;Tollywood;lion;Success;BEAUTY;mahesh babu;Telugu;marriage;Heroine;Balakrishna;anil ravipudi;sree;Kesari;Cinemaఏంటి శ్రీ లీలలో ఈ యాంగిల్ కూడా ఉందాఏంటి శ్రీ లీలలో ఈ యాంగిల్ కూడా ఉందాtollywood{#}Guntur;Tollywood;lion;Success;BEAUTY;mahesh babu;Telugu;marriage;Heroine;Balakrishna;anil ravipudi;sree;Kesari;CinemaTue, 24 Oct 2023 18:25:00 GMTబేసిగ్గా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా ముఖ్యమైనది. ఓకే ఒక్క సినిమా హిట్ అయితే చాలు అవకాశాలు ఆవే వెతుక్కుంటూ వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఒకవేళ అదే సినిమా ఫ్లాప్ అయితే గనక వచ్చే అవకాశాలు కూడా వెనక్కి తిరుగుతాయి. అయితే ఇక్కడ మత్రం కొంచెం డిఫరెంట్ గా జరిగింది. అదే విషయం ఒక యంగ్ హీరోయిన్ విషయంలో జరిగింది. అదెవరంటే టాలీవుడ్ యంగ్ బ్యూటీ  శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు హీరోయిన్గా అడుగుపెట్టిన శ్రీ లీల మొదటి సినిమా ఫెయిల్ అయినా కూడా వరుస అవకాశాలను అందుకుంటుంది.

 స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాలను కూడా సాధించుకుంది. అయితే  శ్రీ లీలకు పెళ్లి సందడి సినిమా పెద్దగా విజయాన్ని అందుకోకపోయినా అయిన కూడా అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. ఆమెకు ధమాకా సినిమా ఎంతటి మంచి విజయాన్ని వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే శ్రీ లీలకు ప్రస్తుతం  చేతిలో 10కి పైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో గుంటూరు కారం మహేష్ బాబు సినిమా కూడా ఉంది.  ఇప్పుడు శ్రీ లీల అనగానే అందరికి టక్కును గుర్తొచ్చేది తన డాన్స్ పెర్ఫార్మెన్స్. ఇటీవల విడుదలైన నట సింహం నందమూరి బాలకృష్ణ హీరగా నటించిన భగవంత్ కేసరి సినిమా తర్వాత మరో యాంగిల్ కూడా శ్రీ లీలాలో ఉందని అభిమానులు అంటున్నారు.

ఆమె ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చేసిన విధానం అభిమానులకు ఆశ్చర్యం గా అనిపించింది. క్లైమాక్స్ లో అనిల్ రావిపూడి యాక్షన్ సీక్వెన్సెస్ ను డిజైన్ చేసిన విధానం,  శ్రీలీలాలో  మరో యాంగిల్ ని బయటపెట్టాయి. అయితే శ్రీ లీల కేవలం డాన్స్ మాత్రమే కాకుండా నటనతో పాటు యాక్షన్ లో కూడా  పర్ఫెక్ట్ అని  నిరూపించుకుంది. అలా తనకున్న మరొక టాలెంట్ ను చూపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ యంగ్ బ్యూటీ.!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>