LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/zero-size-bodyf97c89d5-95e4-4038-8b19-e58036a2a4aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/zero-size-bodyf97c89d5-95e4-4038-8b19-e58036a2a4aa-415x250-IndiaHerald.jpgప్రతి అమ్మాయికి తను హీరోయిన్ లాగా,అందంగా జీరో సైజ్ మెయింటైన్ చేయాలని ప్రాయాసపడడంలో ఎలాంటి తప్పులేదు.వారు ఇతరుల కంటే భిన్నంగా ఉండాలని కొంటూ ఉంటారు కూడా.దీనికోసం కొద్దిరోజులు డైట్ అంటూ,కొద్దిరోజులు ఎక్సర్సైజులు,యోగాలు అంటూ పాటించి మోజు తీరుతూనే స్టాప్ చేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాలు కూడా కూడగట్టుకుని వస్తూ ఉంటాయి.అలా కాకుండా మనం చేయగలిగే డైట్ నే పాటించడం వల్ల హీరోయిన్ లాగా ఎప్పుడు జీరో సైజ్ లోనే ఉంటారట.అసలు ఆ హీరోయిన్లు జీరో సైజ్ ఎలా మైంటైన్ చేస్తారో,దానికి ఏమేమి పద్ధతులు పాటిస్తారోZERO SIZE BODY{#}Sugar;vegetable market;Manam;zero;Shakti;salt;Heroineహీరోయిన్ లా జీరో సైజ్ మెంటైన్ చేయాలంటే ఎం చేయాలో తెలుసా..?హీరోయిన్ లా జీరో సైజ్ మెంటైన్ చేయాలంటే ఎం చేయాలో తెలుసా..?ZERO SIZE BODY{#}Sugar;vegetable market;Manam;zero;Shakti;salt;HeroineTue, 24 Oct 2023 19:00:00 GMTప్రతి అమ్మాయికి తను హీరోయిన్ లాగా,అందంగా జీరో సైజ్ మెయింటైన్ చేయాలని ప్రాయాసపడడంలో ఎలాంటి తప్పులేదు.వారు ఇతరుల కంటే భిన్నంగా ఉండాలని కొంటూ ఉంటారు కూడా.దీనికోసం కొద్దిరోజులు డైట్ అంటూ,కొద్దిరోజులు ఎక్సర్సైజులు,యోగాలు అంటూ పాటించి మోజు తీరుతూనే స్టాప్ చేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాలు కూడా కూడగట్టుకుని వస్తూ ఉంటాయి.అలా కాకుండా మనం చేయగలిగే డైట్ నే పాటించడం వల్ల హీరోయిన్ లాగా ఎప్పుడు జీరో సైజ్ లోనే ఉంటారట.అసలు ఆ హీరోయిన్లు జీరో సైజ్ ఎలా మైంటైన్ చేస్తారో,దానికి ఏమేమి పద్ధతులు పాటిస్తారో మనము తెలుసుకుందాం పదండి.

సరైన నిద్ర..

ఆరు నూరైనా నూరు 150 అయినా కచ్చితంగా ఎనిమిది గంటల నిద్రపోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు.ఇలా చేయడం వల్ల వారి ఉదయం ఫీస్ ఫుల్ గా ఉండడమే కాకుండా,హార్మోన్స్ కూడా సరైన క్రమంలో విడుదలయ్యి, అనవసరంగా పెరిగే ఫ్యాట్ ని తగ్గిస్తాయి.దీనితో వారు జీరో సైజ్ చాలా కాలం పాటు మెయింటైన్ చేస్తూ ఉంటారు.

ఉప్పు చక్కెరలు మానేయడం..

వారు తీసుకోవాల్సిన దానికంటే ఉప్పు చక్కెరలు అస్సలు తీసుకోరు.మన శరీరంలో అతి బరువు పెరగడానికి అసలైన కారణాలు అతిగా ఉప్పు తినడం, అతిగా చెక్కరలు తీసుకోవడం వల్లే ఇదంతా జరుగుతూ ఉంటుంది.కావున జీరో సైజ్ మెయింటైన్ చేయడానికి సహజంగా పండ్లు కూరగాయల నుంచి వచ్చే షుగర్ మరియు ఉప్పుని ఆస్వాదిస్తూ ఉంటారు.

కార్డియో ఎక్సర్ సైజులు..

వారి రోజువారి కార్యక్రమాల్లో కచ్చితంగా కార్డియో ఎక్సర్సైజ్,వాకింగ్,జాగింగ్ వంటివి చేయడం వల్ల కూడా వారి ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకుంటారు.ఇలా హీరోయిన్ లు బరువుని మెయింటైన్ చేయడంలో విజేతలు అవుతారు.

సరైన ఆహారం..

సాధారణంగా మనిషికి రోజుకు 2400 క్యాలరీల శక్తి అవసరంగా ఉంటుంది.దానికి తగ్గట్టు వారు డైట్ ని మెయింటైన్ చేస్తూ,అందులోనే కూరగాయలు పండ్లు నుంచి వచ్చే శక్తిని మెజర్ చేస్తూ తింటారు.దీనివల్ల అనవసరంగా వచ్చే కొవ్వులు మన శరీరంలో ఫ్యాట్ రూపంలో స్టోర్ కాకుండా ఉంటాయి.ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా జీరో సైజ్ ని ఎక్కువ కాలం పాటు మెయింటైన్ చేస్తూ మనకు నచ్చినవి తీసుకోవచ్చు.

కావున మీరు కూడా ఇలా జీరో సైజ్ లో ఉండాలంటే తప్పకుండా ఈ పద్ధతులు పాటించండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>