Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5ba19b26-1134-489f-b39c-e5fbd805db22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5ba19b26-1134-489f-b39c-e5fbd805db22-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని ఈమధ్య వరుసగా ఎక్స్పరిమెంటల్ సినిమాలతో రిస్కులు తీసుకుంటున్నారు అని అభిమానులు కంగారుపడుతున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నాని స్టోరీ సెలక్షన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు.ఇప్పటికే తన సినిమాలతో ఎప్పటికప్పుడు నాని ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. డైరెక్టర్ తో సంబంధం లేకుండా కేవలం కథ ను మాత్రమే నమ్మి ముందుకు వెళ్లే హీరోలలో నాని కూడా ఒకరు.కానీ ఈ మధ్య నాని వరుసగా రిస్కీ సినిమాలు చేస్తున్నారు అsocialstars lifestyle{#}atreya;chakravarthy;Tollywood;Mass;Father;vivek;Nani;Cinema;Directorనేచరల్ స్టార్ నాని చేసే పనులు చూసి కంగారు పడుతున్న ఫ్యాన్స్ ...!!నేచరల్ స్టార్ నాని చేసే పనులు చూసి కంగారు పడుతున్న ఫ్యాన్స్ ...!!socialstars lifestyle{#}atreya;chakravarthy;Tollywood;Mass;Father;vivek;Nani;Cinema;DirectorTue, 24 Oct 2023 08:25:00 GMTన్యాచురల్ స్టార్ నాని ఈమధ్య వరుసగా ఎక్స్పరిమెంటల్ సినిమాలతో రిస్కులు తీసుకుంటున్నారు అని అభిమానులు కంగారుపడుతున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నాని స్టోరీ సెలక్షన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు.ఇప్పటికే తన సినిమాలతో ఎప్పటికప్పుడు నాని ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. డైరెక్టర్ తో సంబంధం లేకుండా కేవలం కథ ను మాత్రమే నమ్మి ముందుకు వెళ్లే హీరోలలో నాని కూడా ఒకరు.కానీ ఈ మధ్య నాని వరుసగా రిస్కీ సినిమాలు చేస్తున్నారు అని చెప్పవచ్చు. నిజానికి "దసరా" సినిమా కూడా ఒక ఎక్స్పరిమెంటల్ సినిమానే. సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం నాని పాత్ర నేను చూపించిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. కానీ సినిమా బాగానే హిట్ అయింది. తాజాగా ఇప్పుడు మరొక ఎక్స్పరిమెంటల్ సినిమాతో రిస్క్ కి రెడీ అవుతున్నారు నాని.

అదే హాయ్ నాన్న సినిమా. ఇది ఒక క్లాస్ సినిమా. చిత్ర టీజర్లు చూస్తేనే ఇందులో మాస్ ఎలిమెంట్లు ఉండవని తెలుస్తోంది. నానిని ఇంత క్లాస్ సినిమా లో చూడటానికి అభిమానులు నిజంగానే సిద్ధంగా ఉన్నారా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాస్ సినిమాలో కంటెంట్ యావరేజ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే ఉంటాయి. కానీ క్లాస్ సినిమా విషయంలో అలా జరగదు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ అద్భుతంగా వస్తే తప్ప సినిమా కలెక్షన్లు మారుమ్రోగవు.

మొదటి రోజు నుంచి క్లాస్ సినిమాలకి బీభత్సమైన పాజిటివ్ టాక్ రావాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. గతంలో నాని, వివేక్ కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. కానీ రెండవసారి అదే డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు నాని.ఇక ఆ తర్వాత కూడా నాని తమిళ్లో డాన్ వంటి సినిమా తీసిన సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఒక సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చూస్తూ ఉంటే నాని డైరెక్టర్లతో సంబంధం లేకుండా కేవలం కంటెంట్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమాలను వరుసగా ఓకే చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ ఇది రిస్క్ తీసుకోవడమే అవుతుంది. ఈ నేపథ్యంలోనే నాని వరుసగా తీసుకుంటున్న విషయంలో ఫ్యాన్స్ కూడా కలవర పడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>