MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf9d4d55a-5ab7-4aa3-bf5f-10155901f2e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf9d4d55a-5ab7-4aa3-bf5f-10155901f2e2-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ సినిమా యానిమల్. ఈ హీరో నటించిన ఈ సినిమా డిసెంబర్ 1 విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అర్జున్ రెడ్డి సినిమా ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అంతేకాదు ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ను సైతం విడుదల చేశారు మేకర్స్. టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. కాగా ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇటీవల యానిమల్ సినిమా కోసం రణబీర్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.tollywood{#}Arjun Reddy;Allu Ayaan;Reddy;rashmika mandanna;Ranbir Kapoor;war;Darsakudu;Hero;media;Director;Cinemaబ్రహ్మస్త్ర 2 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్..!?బ్రహ్మస్త్ర 2 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్..!?tollywood{#}Arjun Reddy;Allu Ayaan;Reddy;rashmika mandanna;Ranbir Kapoor;war;Darsakudu;Hero;media;Director;CinemaTue, 24 Oct 2023 19:05:00 GMTబాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటెస్ట్ సినిమా యానిమల్. ఈ హీరో నటించిన ఈ సినిమా డిసెంబర్ 1 విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అర్జున్ రెడ్డి సినిమా ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అంతేకాదు ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ను సైతం విడుదల చేశారు మేకర్స్. టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. కాగా ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇటీవల యానిమల్ సినిమా కోసం రణబీర్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.   

ఇక ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. దాంతోపాటు తన తదుపరి సినీమాల గురించి కూడా కీలకమైన అప్డేట్లను చెప్పుకొచ్చాడు. అందులో భాగంగానే బ్రహ్మాస్త్ర టు గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన అప్డేట్లను తన అభిమానులతో పంచుకున్నాడు రణబీర్ కపూర్. ఇక బ్రహ్మాస్త్ర టు స్క్రిప్ట్ను దర్శకుడు అయాన్ ముఖర్జీ సిద్ధం చేశారు అని ఈ సందర్భంగా ఆయన  చెప్పడం జరిగింది. బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ తో పోలిస్తే పార్ట్ 2 10% ఎక్కువ గానే ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పారు.

వచ్చే ఏడాది చివర్లో లేదా 2025 ఆరంభంలో బ్రహ్మాస్త్ర టు షూటింగ్ మొదలవుతుంది అని ఈ సందర్భంగా తెలిపాడు. అంతేకాదు గత వారమే అయాన్ నాకు బ్రహ్మాస్త్ర టు సినిమాను నరేట్ కూడా చేశారు. ఆయన ఆలోచన క్యారెక్టర్లు ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వార్ టు సినిమా చేస్తున్నారు. వార్ 2  వచ్చే ఏడాది మధ్యలో పూర్తవుతుంది అని అనుకుంటున్నాము. అందుకే వచ్చే ఏడాది చివర్లో లేక 2025 ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాము అని వెల్లడించాడు. దాంతోపాటు రైటింగ్ కు సంబంధించిన పనులు కూడా ఇప్పటి వరకే చాలా వరకు జరిగాయి అని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అలా రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర 2 గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>