Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3636f43e-ddf4-4636-b54b-e9938cf57f79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3636f43e-ddf4-4636-b54b-e9938cf57f79-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి నటన ని చూపిస్తూ ముందుకు వెళ్తుంటారు.ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఈయన ముందుగా రైటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత నటుడిగా మారి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు అందులో భాగంగానే కమెడియన్ గా కూడా మారి తనదైన మార్క్ నటనను చూపిస్తూ ప్రేక్షకుల విశేషమైన ఆదరణను పొందాడు. ముఖ్యంగా పోసాని కమెడియన్ గా కూడా చాలా మంచి పాత్రలు చేస్తూ మంsocialstars lifestyle{#}Allu Arjun;Y. S. Rajasekhara Reddy;Comedian;Manam;krishna;Party;Successఅల్లు అర్జున్ పోసానికి అంత డబ్బులు ఇవ్వడానికి కారణం...!!అల్లు అర్జున్ పోసానికి అంత డబ్బులు ఇవ్వడానికి కారణం...!!socialstars lifestyle{#}Allu Arjun;Y. S. Rajasekhara Reddy;Comedian;Manam;krishna;Party;SuccessTue, 24 Oct 2023 22:34:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించు కోవడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి నటన ని చూపిస్తూ ముందుకు వెళ్తుంటారు.ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఈయన ముందుగా రైటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత నటుడిగా మారి సూపర్ సక్సెస్ లను అందు కున్నాడు అందులో భాగంగానే కమెడియన్ గా కూడా మారి తనదైన మార్క్ నటనను చూపిస్తూ ప్రేక్షకుల విశేషమైన ఆదరణను పొందాడు.

  ముఖ్యంగా పోసాని కమెడియన్ గా కూడా చాలా మంచి పాత్రలు చేస్తూ మంచి గుర్తింపుని సంపాదించు కున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో పోసాని కృష్ణ మురళి ఒక రోజు అల్లు అర్జున్ ని తన ఇంటికి పిలిచి ఆయన తో చాలాసేపు మాట్లాడి ఒక ఐదు లక్షల రూపాయల రాసి ఉన్న చెక్కుని ఆయనకి అందించడం జరిగింది.   అది చూసిన పోసాని కృష్ణ మురళి ఇది నాకెందుకు అని అడిగితే మీరు దీన్ని చాలా మంచి పనుల కోసం వాడుతూ ఉంటారు కాబట్టి 5 లక్షల రూపాయలు ఉంచుకోండి అని చెప్పి ఆయనని పంపించాడు. దాంతో సరిగ్గా అదే సమయానికి కొంతమంది పిల్లలు అనాధశ్రమంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వాళ్ళని చూసిన పోసాని కృష్ణ మురళి అనాధ ఆశ్రమానికి 5 లక్షల రూపాయలని అంద జేశాడు.ఇంకా ఇలాంటి క్రమంలో మెగా ఫ్యామిలీని తిట్టి ఇండస్ట్రీలో అవకాశాలను కోల్పోయిన పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నాడు.ప్రస్తుతం ఆయన ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి...ఇక ఇలాంటి క్రమంలో ఆయన చాలా చురుగ్గా ఆ పార్టీ పనుల్లో పాల్గొంటున్నాడు...అందుకే ఆయన సినిమాలు కూడా చేయడం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>