MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood46ce22bf-8265-4b27-8cab-f447d87cee26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood46ce22bf-8265-4b27-8cab-f447d87cee26-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించి మెప్పించారు. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్.. హనుమంతుడి పాత్రలో దేవదత్త నగే లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై కూడా సందడి చేయడానికి రెడీ అవుతోంది. భారీ అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.tollywood{#}Sunny Singh;Star maa;ali;June;Evening;television;kriti sanon;India;Director;Hero;Chitram;Box office;Cinema;Prabhas;bollywood;Octoberటీవీల్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ 'ఆదిపురుష్'..ఎప్పుడంటే!?టీవీల్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ 'ఆదిపురుష్'..ఎప్పుడంటే!?tollywood{#}Sunny Singh;Star maa;ali;June;Evening;television;kriti sanon;India;Director;Hero;Chitram;Box office;Cinema;Prabhas;bollywood;OctoberTue, 24 Oct 2023 14:57:22 GMTఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించి మెప్పించారు. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్.. హనుమంతుడి పాత్రలో దేవదత్త నగే లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై కూడా సందడి చేయడానికి రెడీ అవుతోంది.  భారీ అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. సినిమా రిలీజ్ సమయంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది ఈ చిత్రం.

 ముఖ్యంగా రామాయణాన్ని పూర్తిగా నాశనం చేశారంటూ డైరెక్టర్ ఓం రౌత్ పై హిందూ సంఘాలతో పాటు ఎంతోమంది విమర్శకులు విరుచుకుపడ్డారు. అలా 'ఆదిపురుష్'  కంప్లీట్ నెగిటివ్ టాక్ తో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. తొలిముడు రోజులు సుమారు రూ.350 కోట్ల వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ఆ తర్వాత నుంచి బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజ్యాన్ని చవి చూసింది. 'ఆదిపురుష్'తో ప్రభాస్ ఖాతాలో హ్యాట్రిక్ డిజాస్టర్ చేరింది. దీనికంటే ముందు ప్రభాస్ నటించిన 'సాహూ', రాధే శ్యామ్' చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలిచాయి. 

ఇక పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్    'ఆదిపురుష్' మూవీకి ఓటిటిలోనూ పెద్దగా ఆదరణ దక్కలేదు. అలా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిన ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ అయినప్పటికీ అక్కడ కూడా పెద్దగా ఆదరణను పొందలేదు. అయితే తాజాగా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయింది. ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా లో అక్టోబర్ 29 న సాయంత్రం 5:30 నిమిషాలకు టెలికాస్ట్ కాబోతోంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>