MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9dbadf34-7a9a-4914-893a-3122a57de425-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9dbadf34-7a9a-4914-893a-3122a57de425-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన తొలి సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా ఫస్ట్ షో నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే సినిమా మధ్యలో కొంత లాగ్ ఉన్నప్పటికీ మొత్తంగా అనిల్ రావిపూడి ఆకట్టుకునే యాక్షన్ ఎమోషనల్ సినిమాను తెరకెక్కించారు అంటూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా శ్రీ లీల నటించింది.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాకి కాజల్ బాగా ప్లస్ అవడంతో పాటు యాక్షన్ , డైలాగులు అదtollywood{#}kajal aggarwal;Bigboss;Telugu;Minister;Balakrishna;anil ravipudi;sree;Kesari;Director;Cinemaఆ స్టార్ హీరో సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్..!?ఆ స్టార్ హీరో సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్..!?tollywood{#}kajal aggarwal;Bigboss;Telugu;Minister;Balakrishna;anil ravipudi;sree;Kesari;Director;CinemaTue, 24 Oct 2023 18:35:00 GMTడైరెక్టర్ అనిల్ రావిపూడి, నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన తొలి సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా ఫస్ట్ షో నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే సినిమా మధ్యలో కొంత లాగ్ ఉన్నప్పటికీ మొత్తంగా అనిల్ రావిపూడి ఆకట్టుకునే యాక్షన్ ఎమోషనల్ సినిమాను తెరకెక్కించారు అంటూ మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ కూతురిగా శ్రీ లీల నటించింది.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమాకి కాజల్ బాగా ప్లస్ అవడంతో పాటు యాక్షన్ , డైలాగులు అదిరిపోయాయి అంటూ మంచి రెస్పాన్స్ వస్తుంది.

మిక్స్డ్ రెస్పాన్స్ కూడా కొంత వరకూ వస్తుంది. అనిల్ రావిపూడి సరికొత్తగా తెరకెక్కించిన ఈ సినిమా బాలయ్య కోసమే అని అంటున్నారు చాలా మంది. ఈ సినిమాలో అభిమానులందరికీ థ్రిల్ చేసే విధంగా ఒక స్పెషల్ పాత్ర ఉంది. అయితే ఆ పాత్రలో నటించింది ఎవరో కాదు..  తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొని సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న రతికా రోజ్. ఉన్నది కొన్ని రోజులే అయినా రతికా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కొన్ని రోజుల్లోనే రతికా రోజ్ ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్ గా మరియు గ్లామర్ బ్యూటీగా పాపులారిటీ సొంతం చేసుకుంది.

అయితే అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమాలో రతికా రోజ్ కి గోల్డెన్ ఆఫర్ ఇచ్చారు. ఇక రతికా రోజ్ భగవత్ కేసరి సినిమాలో చిన్న కీలక పాత్రలో మెరిసింది.రతికా లేడి మినిస్టర్ పాత్రలో కనిపించింది. థియేటర్స్ లో తను స్క్రీన్ పై కనిపించగానే అబిమానులు ఈలలు కేకలతో హోరెత్తిస్తున్నారు. అనిల్ రావిపూడి ఆమె పాత్రను ఫన్నీగా ప్రెజెంట్ చేశారు. ఈ రేంజ్ లో రతికా పాత్రకి రెస్పాన్స్ రావడం ఆమె కి మరింత గుర్తింపుని వచ్చేలాగా చేసింది. అనిల్ రావిపూడి ఆమె పాత్రను చాలా ఫన్నీగా క్రియేట్ చేశారు. ఇక ఈ రేంజ్ లో రతికా పాత్రకి రెస్పాన్స్ రావడంతో తనకి వరుస అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇక రతిక మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఇచ్చింది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>