MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfbec6b1d-0450-4c44-b3ca-3f2e9197645b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodfbec6b1d-0450-4c44-b3ca-3f2e9197645b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది దసరా అనే సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నాని ఇప్పుడు మళ్ళీ హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాని త్వరలోనే హాయ్ నాన్న సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫాదర్ సెంటిమెంట్ తో రాబోతున్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. tollywood{#}Kiara Advani;Shruti Haasan;Tollywood;BEAUTY;News;media;Nani;Heroine;Father;Dussehra;India;Vijayadashami;Cinemaనాని హాయ్ నాన్న సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్..!?నాని హాయ్ నాన్న సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్..!?tollywood{#}Kiara Advani;Shruti Haasan;Tollywood;BEAUTY;News;media;Nani;Heroine;Father;Dussehra;India;Vijayadashami;CinemaTue, 24 Oct 2023 18:45:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్  గా క్రేజ్ తెచ్చుకున్న నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది దసరా అనే సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నాని ఇప్పుడు మళ్ళీ  హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నాని త్వరలోనే హాయ్ నాన్న సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫాదర్ సెంటిమెంట్ తో రాబోతున్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

 నాని కూతురి పాత్రలు కియారా ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.  అందులో భాగంగా ఈ పాట కోసం ఒక పవర్ఫుల్ క్రేజ్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలి అని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ప్రేక్షకుల్లో చాలా ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుంది అని అలా అయితేనే ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ వస్తుంది అని దర్శక నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

అంతేకాదు దానికోసం ఒక స్టార్ హీరోయిన్ ని కూడా మేకర్స్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ పాట కోసం టాలీవుడ్ టాలెంట్ బ్యూటీ శృతిహాసన్ ను దర్శక నిర్మాతలు ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ స్పెషల్ పాట కోసం శృతిహాసన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. ప్రస్తుతం ఇవే వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>