MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi-619522da-fff9-405d-8da7-541fb18ffe1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/chiranjeevi-619522da-fff9-405d-8da7-541fb18ffe1f-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే చిరంజీవి తన కెరీర్ లో చాలా మేసేజ్ ఓరియంట్ సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే చిరంజీవి కొంత కాలం క్రితం ఎక్కువ శాతం సినిమాల ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి ఎక్కువ శాతం ప్రయాణిస్తూ ఉండేవాడు. అందులో భాగంగా చాలా సంవత్సరాల క్రితం తమిళ్ లో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి రమణ అనే మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఠాగూర్ సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడుChiranjeevi {#}ramana;Hero;Blockbuster hit;Darsakudu;Chiranjeevi;Box office;Telugu;Industry;Director;Tamil;Cinemaఆ తమిళ డైరెక్టర్ తో ఠాగూర్ తరహా సినిమా చేయనున్న చిరంజీవి..?ఆ తమిళ డైరెక్టర్ తో ఠాగూర్ తరహా సినిమా చేయనున్న చిరంజీవి..?Chiranjeevi {#}ramana;Hero;Blockbuster hit;Darsakudu;Chiranjeevi;Box office;Telugu;Industry;Director;Tamil;CinemaTue, 24 Oct 2023 12:25:17 GMTమెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే చిరంజీవి తన కెరీర్ లో చాలా మేసేజ్ ఓరియంట్ సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే చిరంజీవి కొంత కాలం క్రితం ఎక్కువ శాతం సినిమాల ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి ఎక్కువ శాతం ప్రయాణిస్తూ ఉండేవాడు. అందులో భాగంగా చాలా సంవత్సరాల క్రితం తమిళ్ లో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి రమణ అనే మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఠాగూర్ సినిమాలో హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

 ఇకపోతే ఆ తర్వాత కూడా చిరంజీవి అనేక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే ఈ మధ్య కాలం లో మాత్రం చిరంజీవి ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మరో సారి చిరంజీవి ఒక అదిరిపోయే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకు లలో ఒకరు అయినటువంటి పి ఎస్ మిత్రన్ చాలా రోజుల క్రితమే చిరంజీవి కి ఠాగూర్ తరహా మెసేజ్ ఓరియంటర్ కథను చెప్పినట్లు దానికి ఇప్పటికే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వ గా అందు లో భాగం గా ఈ దర్శకుడు చాలా రోజుల క్రితమే ఈ మూవీ యొక్క తమిళ్ వర్షన్ ను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం ఈ దర్శకుడు ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ పనుల్లో ఫుల్ బిజీ గా ఉన్నట్టు తెలుస్తుంది . ఇకపోతే ఈ దర్శకుడు గతంలో హీరో , అభిమన్యుడు , సర్దార్ సినిమాలకు దర్శకత్వం వహించాడు .



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>