MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbbd02316-3ebf-45ee-adb4-ea1c492bcf6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbbd02316-3ebf-45ee-adb4-ea1c492bcf6f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నాడు టాలీవుడ్ సింహం నందమూరి బాలకృష్ణ. ఈ సినిమానే కాకుండా తన తదుపరి సినిమాల విషయంలో కూడా దీన్నే ఫాలో అవుతున్నాడు. ఫుల్ జోష్లో కనిపిస్తున్నాడు బాలయ్య. ఇటీవల బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవత్ కేసరి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన వేడుకల్లో చాలా ప్రత్యేకం గా కనిపించాడు బాలయ్య. ఎప్పుడు ఆయన మాటలే కాకుండా లుక్ తో కూడా అందరిని ఆకర్షించుకుంటాడు బాలయ్tollywood{#}Event;Tollywood;Box office;Kesari;Balakrishna;Cinemaబాలయ్య క్లీన్ షేవ్ వెనక ఇంత పెద్ద రహస్యం ఉందా..!?బాలయ్య క్లీన్ షేవ్ వెనక ఇంత పెద్ద రహస్యం ఉందా..!?tollywood{#}Event;Tollywood;Box office;Kesari;Balakrishna;CinemaTue, 24 Oct 2023 20:41:00 GMTప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్  ఖాతాలో వేసుకుంటున్నాడు టాలీవుడ్ సింహం నందమూరి బాలకృష్ణ. ఈ సినిమానే కాకుండా తన తదుపరి సినిమాల విషయంలో కూడా దీన్నే ఫాలో అవుతున్నాడు. ఫుల్ జోష్లో కనిపిస్తున్నాడు బాలయ్య. ఇటీవల బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవత్ కేసరి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన వేడుకల్లో చాలా ప్రత్యేకం గా కనిపించాడు బాలయ్య. ఎప్పుడు ఆయన మాటలే కాకుండా లుక్ తో కూడా అందరిని ఆకర్షించుకుంటాడు బాలయ్య. 

అయితే ఈవెంట్ లో భాగంగా బాలకృష్ణ ఒక సరికొత్త లుక్కులో దర్శనమిచ్చి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. ఇక ఈ మధ్య ఆయన ఎప్పుడు చూసినా కూడా ఎక్కువగా గడ్డంలోనే కనిపిస్తున్నారు. చాలా కాలంగా బాలయ్యను గడ్డంతోనే చూస్తున్నారు. అది కూడా చూసి చూసి ఆయన అభిమానులకు  అలవాటు అయిపోయింది. ఈ నేపథ్యంలోనే బాలయ్య బాబు క్లీన్ సేవలో కనిపించే ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. దీన్ని చూసినా అభిమానులు అందరూ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొత్త అవతారంలో బాలయ్య బాబుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఇలా క్లీన్ షేవ్ చేసుకోవడంపై స్వయంగా ఆయనే మాట్లాడడం జరిగింది. ఈ విషయం గురించి బాలయ్య బావ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత గడ్డం తీయడంతో తనను తానే గుర్తుపట్టలేకపోయాను అని ఈ సందర్భంగా నవ్వుతూ చెప్పుకువచ్చారు.

గడ్డం తీయడం వెనుక ఒక ముఖ్య కారణం కూడా ఉంది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అయితే నందమూరి బాలకృష్ణ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారన్న సంగతి మన అందరికి తెలిసిందే. ఇక ఆ సినిమా కోసం ఇలా స్పెషల్ లుక్ లో కనిపించబోతున్నట్లుగా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే ఇలా క్లీన్ షేవ్ చేసుకోవాల్సి వచ్చింది అని స్వయంగా ఆయన వెల్లడించారు. వచ్చే నెలలో బాబి తో నందమూరి  బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లుగా సమాచారం. ఆ విధంగా బాలకృష్ణ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. గడ్డం తీసేసిన తర్వాత ఆయన చాలా అందంగా కనిపించారు అని చాలా కాలం తర్వాత అద్దంలో చూసుకొని చాలా సేపటి వరకు తనను తానే గుర్తుపట్టలేకపోయాను అని ఈ సందర్భంగా పేర్కొన్నాడు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>