MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin-b2975c25-bcd0-429e-9e6d-eeb81f55609e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin-b2975c25-bcd0-429e-9e6d-eeb81f55609e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి నితిన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన జయం మూవీ తో నటుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టి మొదటి ఆ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కించుకున్నాడు. ఇక అప్పటి నుండి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటుడు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ప్రస్తుతం వక్కంతం వంశీNithin {#}dr rajasekhar;Jr NTR;vakkantham vamsi;Yuva;Jayam;sree;Tollywood;Music;Telugu;October;December;Posters;Cinema"ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!"ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" టీజర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!Nithin {#}dr rajasekhar;Jr NTR;vakkantham vamsi;Yuva;Jayam;sree;Tollywood;Music;Telugu;October;December;Posters;CinemaTue, 24 Oct 2023 03:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి నితిన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన జయం మూవీ తో నటుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టి మొదటి ఆ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కించుకున్నాడు. ఇక అప్పటి నుండి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటుడు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల ... నితిన్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... సీనియర్ నటుడు రాజశేఖర్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. 

ఇకపోతే ఈ మూవీ కి హరీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ టీజర్ ను అక్టోబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ లో నితిన్ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>