MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-13c0a711-8a6a-4ee8-8b63-60aefaecb18b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya-13c0a711-8a6a-4ee8-8b63-60aefaecb18b-415x250-IndiaHerald.jpgయాంకరింగ్ రంగం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసే ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్Anasuya {#}Josh;Beautiful;anasuya bharadwaj;Anasuya;Jabardasth;BEAUTY;Telugu;media;Box officeట్రెడిషనల్ లుక్ లో అలరిస్తున్న అనసూయ..!ట్రెడిషనల్ లుక్ లో అలరిస్తున్న అనసూయ..!Anasuya {#}Josh;Beautiful;anasuya bharadwaj;Anasuya;Jabardasth;BEAUTY;Telugu;media;Box officeTue, 24 Oct 2023 04:45:00 GMTయాంకరింగ్ రంగం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభం లో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసే ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అయినటు వంటి జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. 

ఇకపోతే ఈమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చిన తొలి నాళ్లలోనే అద్భుతమైన పాత్రలు దక్కడం అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ఈమెకు రోజు రోజుకు సినిమాల ఆఫర్ లు పెరుగుతూ వచ్చాయి. దానితో ఈ బ్యూటీ ప్రస్తుతం యాంకరింగ్ ను పూర్తిగా పక్కకు పెట్టేసి కేవలం సినిమాల్లోనే నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఈ బ్యూటీ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అందచందాలను ఆరబోయడానికి కూడా పెద్దగా వెనకడుగు వేయకుండా ఇప్పటికే కొన్ని సినిమాల్లో తన అందాలను కూడా ఆరబోసింది. 

ఇకపోతే సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన హాట్ అందాలు ఓలకబోసేలా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లాస్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>