HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health6d3e08ca-fc2a-437a-b43a-7c5eea35b52d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health6d3e08ca-fc2a-437a-b43a-7c5eea35b52d-415x250-IndiaHerald.jpgప్రతిరోజు పరిమితంగా తియ్యని కాఫీ తాగడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది.ప్రతి రోజు తియ్యని కాఫీ తాగితే కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.మీరు ఈజీగా అధిక బరువు తగ్గాలనుకుంటే నిజంగా కాఫీ మీకు చాలా మంచి ఎంపిక.మీరు తీయని కాఫీ తాగడం ద్వారా మీ బరువును ఈజీగా అదుపులో ఉంచుకోవచ్చు.ఇంకా అలాగే, కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచడానికి, కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. కెఫీన్ మీ గుండె స్పందన రేటు, శక్తి వ్యయాన్ని కూడా తాత్కాలికంగా పెంచుతుంది.కాఫీ రోజంతా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో మీకుHealth{#}Cancer;Coffee;Heart;Manam;Shaktiకాఫీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?కాఫీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?Health{#}Cancer;Coffee;Heart;Manam;ShaktiTue, 24 Oct 2023 19:17:00 GMTప్రతిరోజు పరిమితంగా తియ్యని కాఫీ తాగడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది.ప్రతి రోజు తియ్యని కాఫీ తాగితే కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.మీరు ఈజీగా అధిక బరువు తగ్గాలనుకుంటే నిజంగా కాఫీ మీకు చాలా మంచి ఎంపిక.మీరు తీయని కాఫీ తాగడం ద్వారా మీ బరువును ఈజీగా అదుపులో ఉంచుకోవచ్చు.ఇంకా అలాగే, కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచడానికి, కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. కెఫీన్ మీ గుండె స్పందన రేటు, శక్తి వ్యయాన్ని కూడా తాత్కాలికంగా పెంచుతుంది.కాఫీ రోజంతా ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో మీకు చాలా బాగా సహాయపడుతుంది.కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.క్యాన్సర్, గుండె జబ్బులు, అకాల వృద్ధాప్యంతో సహా చాలా రకాల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్, సెల్-డ్యామేజింగ్ మాలిక్యూల్స్ హానికరమైన ప్రభావాలతో పోరాడటానికి యాంటీఆక్సిడెంట్లు మన శరీరానికి సహాయపడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని ఈజీగా తగ్గించగలవు. ఇంకా అలాగే, తియ్యని కాఫీ మీ శరీరం మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా సహాయపడుతుంది.


తగిన మోతాదులో కాఫీ తాగితే గుండె సమస్యలు, డయాబెటీస్ ఇంకా స్ట్రోక్స్ తదితర సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.ఇంకా అలాగే చర్మ, ప్రొస్టేట్‌ వంటి క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయి.కాఫీ అలవాటు డిప్రెషన్‌ను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. కాఫీ యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాఫీ సహాయపడుతుంది. అలాగే హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఇంకా తీయని కాఫీ తాగడం వల్ల మన మానసిక స్థితి మెరుగుపడుతుంది.ఎందుకంటే కాఫీలోని కెఫిన్ మన మెదడులో డోపమైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లను విడుదల చేయడానికి సహాయపడుతుంది. కాఫీ సువాసన ఇంకా దాని రుచి మన మనస్సు శ్రేయస్సుకు సహాయపడుతుంది. ప్రతి రోజు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగేవారు ఎక్కువకాలం జీవిస్తారని ఓ అధ్యయనం స్పష్టం చేసింది.అయితే ఈ కాఫీని మనం మితంగా తాగితేనే మంచిది.ఎందుకంటే అతిగా తాగటం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎక్కువ కాఫీలు తాగటం  ఆకలి మందగించేలా చేస్తుంది.ఇంకా నిద్ర లేమి సమస్యలను కలిగిస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు కనిపిస్తాయి. ఒత్తిడి పెరుగుతుంది. ఇంకా ఎసిడిటీ సమస్య వేధిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>