Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_sizzlers/socialstars-lifestylea03ddfbb-3611-40e4-ad8d-a25996365373-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_sizzlers/socialstars-lifestylea03ddfbb-3611-40e4-ad8d-a25996365373-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్‌ కేసరి వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అక్టోబర్‌ 19న దసరా కానుకగా రిలీజైన ఈ బాక్సాఫీస్‌ రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది.ముఖ్యంగా సమాజంలోని సున్నితమైన కొన్ని సమస్యలను స్పృశిస్తూ సందేశాత్మకంగా ను తెరకెక్కించడం, అందులో స్టార్‌ హీరో బాలయ్య నటించడం భగవంత్ కేసరి విజయంలో కీ రోల్ పోషించాయి. అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల బాలయ్య కూతురు విజ్జీపాపగా నటించి మెప్పించింది. అలాగే సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మరో కీలక పాsocialstars lifestyle{#}ravi anchor;Arjun Rampal;Kesari;Balakrishna;Hero;Dussehra;Vijayadashami;monday;Music;Cinema;bollywoodఆ కారణంగా మాస్ సాంగ్ ను పక్కనపెట్టిన అనిల్ రావిపూడి...!!ఆ కారణంగా మాస్ సాంగ్ ను పక్కనపెట్టిన అనిల్ రావిపూడి...!!socialstars lifestyle{#}ravi anchor;Arjun Rampal;Kesari;Balakrishna;Hero;Dussehra;Vijayadashami;monday;Music;Cinema;bollywoodTue, 24 Oct 2023 13:25:00 GMTనందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్‌ కేసరి వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అక్టోబర్‌ 19న దసరా కానుకగా రిలీజైన ఈ బాక్సాఫీస్‌ రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది.ముఖ్యంగా సమాజంలోని సున్నితమైన కొన్ని సమస్యలను స్పృశిస్తూ సందేశాత్మకంగా ను తెరకెక్కించడం, అందులో స్టార్‌ హీరో బాలయ్య నటించడం భగవంత్ కేసరి విజయంలో కీ రోల్ పోషించాయి. అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల బాలయ్య కూతురు విజ్జీపాపగా నటించి మెప్పించింది. అలాగే సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మరో కీలక పాత్రలో మెరిసింది. కాగా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తోన్న భగవంత్‌ కేసరి గురించి బాలయ్య మరో గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. ఈ లో మరో పాటను జత చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం జరిగిన భగవంత్‌ కేసరి బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌లో మాట్లాడిన ఆయన ఈ విషయంపై మాట్లాడారు. సుమారు నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న సాంగ్‌ను 50-60 మంది డ్యాన్సర్లతో తీశామని, ఇప్పుడా పాటను యాడ్ చేయబోతున్నట్టు చెప్పారు. అయితే ఎప్పటి నుంచి జత చేస్తున్నట్లు మాత్రం తెలపలేదు.

కాగా భగవంత్‌ కేసరి లో దంచవే మేనత్త కూతురా బిట్‌ సాంగ్‌ కూడా ఉంది. అయితే సందేశాత్మకంగా సాగే లో రెగ్యులర్‌ మాస్‌ సాంగ్స్‌ ఉంటే మూవీ ఫ్లో దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో దానిని పక్కన పెట్టేశారు. రిలీజైన కొన్ని రోజుల తర్వాత అభిమానుల కోసం మళ్లీ కలుపుతామని చెప్పుకొచ్చారు డైరెక్టర్‌. ఇప్పుడు బాలకృష్ణ కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో భగవంత్‌ కేసరిలో మంచి మాస్‌ బీట్‌ సాంగ్‌ను చూడొచ్చన్నమాట. కాగా భగవంత్‌ కేసరి లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ స్టైలిష్‌ విలన్‌గా నటించాడు. అలాగే శరత్‌ కుమార్‌, రవి శంకర్‌, రఘుబాబు, శుభలేఖ సుధాకర్‌, జాన్‌ విజయ్‌, రాహుల్‌ రవి తదితరులు కీలక పాత్రల ఓనటించారు. షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ ను నిర్మించారు. ఎస్‌. థమన్‌ సంగీతం అందించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>