Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle76acb498-777d-413d-8fd7-bd7e1cbc5df6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle76acb498-777d-413d-8fd7-bd7e1cbc5df6-415x250-IndiaHerald.jpgటైటిల్ చూసి తెగ కంగారుపడిపోకండి.. అదేంటి నయన్ బ్రాహ్మణ అమ్మాయి కాదుగా అని తలలు బద్దలు కొట్టుకోకండి. అది కేవలం.. సినిమాలోని పాత్ర మాత్రమే.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. తాజాగా నటిస్తున్న చిత్రం అన్నపూర్ణి. ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనేది ట్యాగ్ లైన్. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు నాద్ ఎస్ఎస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో జై హీరోగా నటిస్తుండగా.. సత్యరాజ్. కేఎస్ రవికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయన్.. 75 వ socialstars lifestyle{#}thaman s;K S Ravikumar;Master;Music;Girl;Audience;krishna;Hero;Chitram;Cinemaఅలాంటి కుటుంబంలో పుట్టి తప్పు పని చేస్తున్న నయనతార....!!అలాంటి కుటుంబంలో పుట్టి తప్పు పని చేస్తున్న నయనతార....!!socialstars lifestyle{#}thaman s;K S Ravikumar;Master;Music;Girl;Audience;krishna;Hero;Chitram;CinemaTue, 24 Oct 2023 23:10:00 GMTటైటిల్ చూసి తెగ కంగారుపడిపోకండి.. అదేంటి నయన్ బ్రాహ్మణ అమ్మాయి కాదుగా అని తలలు బద్దలు కొట్టుకోకండి. అది కేవలం.. సినిమా లోని పాత్ర మాత్రమే.ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ గా ఉన్న నయన్.. తాజాగా నటిస్తున్న చిత్రం అన్నపూర్ణి. ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనేది ట్యాగ్ లైన్. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు నాద్ ఎస్ఎస్ స్టూడియోస్ సంయుక్తం గా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా లో జై హీరో గా నటిస్తుండగా.. సత్యరాజ్. కేఎస్ రవికుమార్ కీలక పాత్ర ల్లో నటిస్తున్నారు. నయన్.. 75 వ చిత్రంగా తెరక్కనున్న ఈ సినిమా పై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టు కున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకొంటుంది.

మరి బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన అమ్మాయి అన్నపూర్ణి. ఇంట్లో మడి, ఆచారాలు ఎక్కువ. కానీ, ఆమెకు మాత్రం చెఫ్ అవ్వాలన్నది కోరిక. నాన్ వెజ్ వంటకాల ను తయారుచేసి.. రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నది ఆమె డ్రీమ్. అయితే ఆ విషయం ఇంట్లో చెప్పకుండా ఆమె చేసే ప్రయత్నాలు ఏంటి అనేదే ఈ సినిమా కథగా తెలుస్తోంది. నాన్ వెజ్ ను కనీసం చేతితో కూడా ముట్టని కుటుంబంలో పుట్టి.. ఒక మాస్టర్ చెఫ్ గా అన్నపూర్ణి ఎలా ఎదిగింది అనేది వినోదాత్మకం గా చూపించనున్నాడట నీలేష్. ఇక నయన్ లుక్ .. బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన అమ్మాయిలానే అనిపిస్తుంది. థమన్సినిమా కు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో నయన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>