MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc1a18719-1b13-453a-be46-6f8f2ce1d110-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc1a18719-1b13-453a-be46-6f8f2ce1d110-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లో అందాల భామ సమంత కూడా ఒకరు. ఇండస్ట్రీకి పరిచయమై దశాబ్దానికి పైగానే అయిపోయింది. ఇప్పటికీ తన ఇమేజ్ ను అలాగే కొనసాగిస్తోంది సమంత. అయితే గత గత ఏడాది సమంత మయోసైటిస్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తుంది. నిదానంగా ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటుంది. అలా మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకొని వచ్చిన తర్వాత సమంత యశోద సినిమాతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకుంది. ఆ తర్వాత శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ tollywood{#}bhama;kushi;Samantha;vijay deverakonda;Kushi;media;India;Heroine;Tollywood;Cinemaలేడీ బ్రూస్ లీలా సమంత.. వైరల్ అవుతున్న ఫొటో..!?లేడీ బ్రూస్ లీలా సమంత.. వైరల్ అవుతున్న ఫొటో..!?tollywood{#}bhama;kushi;Samantha;vijay deverakonda;Kushi;media;India;Heroine;Tollywood;CinemaTue, 24 Oct 2023 18:41:18 GMTసౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా భారీ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ లో అందాల భామ సమంత కూడా ఒకరు. ఇండస్ట్రీకి పరిచయమై దశాబ్దానికి పైగానే అయిపోయింది. ఇప్పటికీ తన ఇమేజ్ ను అలాగే కొనసాగిస్తోంది సమంత. అయితే గత గత ఏడాది సమంత మయోసైటిస్ బారిన  పడి ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తుంది. నిదానంగా ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటుంది. అలా మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకొని వచ్చిన తర్వాత సమంత యశోద సినిమాతో భారీ విజయాన్ని తన సొంతం చేసుకుంది. ఆ తర్వాత శాకుంతలం అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది.

 అయితే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కి జోడిగా ఖుషి సినిమాలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం ఖుషి తర్వాత ఏడాది కాలం పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది సమంత. ప్రస్తుతం అయితే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా వెకేషన్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోని సమంత ఇదివరకే ఒప్పుకున్న సినిమాలు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి. సినిమాలకి బ్రేక్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు వేకేషన్స్ ఎంజాయ్ చేసిన సమంతా ప్రస్తుతం యుఎస్ లో విరామం తీసుకుంటుంది.

అక్కడ ఒకవైపు మెడిటేషన్ చేస్తూనే మరొకవైపు ఫిట్నెస్ పై శ్రద్ధ పెట్టింది సమంత. రోజు జిమ్లో వర్కౌంట్స్ చేస్తూ తన శక్తిని మరింత పెంచుకుంటుంది. వాటికి సంబంధించిన ఫోటోలను సైతం ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అలా తాజాగా ఈ ముద్దుగుమ్మ జిమ్ లో వర్కౌట్ చేసిన ఫోటోలని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలలో సమంత చూడడానికి పర్ఫెక్ట్ బాడీతో లేడీ బ్రూస్ లీ లాగా ఉంది అని ఆమె అభిమానులు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అలా సమంతకు సంబంధించిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే సిటాడిల్ వెబ్ సిరీస్ చేస్తున్న సమంత అందులోని కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసమే తన బాడీని ఈ రేంజ్ లో మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>