Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaf2bc193-d695-4b75-a4e3-e55ec561ef50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleaf2bc193-d695-4b75-a4e3-e55ec561ef50-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సలార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 22 సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.నిన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఏకంగా 230 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేసి పాలాభిషేకం, పూలాభిషేకం చేసి రచ్చ చేశారు. ఇక సాలార్ కు పోటీగా రావడానికి మన లు సిద్ధంగా లేవు. ఇప్పటికే చాలా లు రిలీజ్ డేట్స్ ను మార్చుకున్నాయి కూడా.. కానీ ఒక్క మాత్రం ప్రభాస్ తో పోటీ పాడటానికsocialstars lifestyle{#}Dia Mirza;Jawaan;Darling;atlee kumar;Prabhas;Tamil;Raccha;king;King;December;Cinema;Indiaరిలీజ్ డేట్ ప్రకటించిన 'డంకి' మూవీ టీం...!!రిలీజ్ డేట్ ప్రకటించిన 'డంకి' మూవీ టీం...!!socialstars lifestyle{#}Dia Mirza;Jawaan;Darling;atlee kumar;Prabhas;Tamil;Raccha;king;King;December;Cinema;IndiaTue, 24 Oct 2023 10:00:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. త్వరలో నే సలార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 22 సలార్ మూవీ ప్రపంచ వ్యాప్తం గా విడుదల కానుంది.నిన్న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భం గా అభిమానులు భారీ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఏకంగా 230 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేసి పాలాభిషేకం, పూలాభిషేకం చేసి రచ్చ చేశారు. ఇక సాలార్ కు పోటీ గా రావడానికి మన లు సిద్ధంగా లేవు. ఇప్పటికే చాలా లు రిలీజ్ డేట్స్ ను మార్చుకున్నాయి కూడా.. కానీ ఒక్క మాత్రం ప్రభాస్ తో పోటీ పాడటాని కి రెడీ అవుతోంది. ఆ నే షారుక్ ఖాన్ డంకీ.

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఇటీవలే జవాన్ తో సంచిలన విజయాన్ని అందుకున్నాడు. తమిళ్ దర్శకుడు అట్లీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ భారీ విజయాన్ని అందుకుంది. వేయి కోట్ల కు  పైగా వసూల్ చేసి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు డంకీ తో ప్రేక్షకులను అలరించ డానికి రెడీ అవుతున్నాడు కింగ్ ఖాన్.

ఇప్పటికే డంకీ ను సలార్ కు పోటీ గా రిలీజ్ చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. డిసెంబర్ 22 విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడు సాలార్ కంటే ముందే రిలీజ్ అవుతుందని అంటున్నారు. డంకీ ను డిసెంబర్ 21 న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ ఏడాది పఠాన్, జవాన్ లతో భారీ విజయాన్ని అందుకున్నాయి. దాంతో ఇప్పుడు డంకీ పై ప్రేక్షకు ల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక డంకీ తాప్సి, బొమన్‌ ఇరానీ, దియా మీర్జా తదిత రులు కీలక పాత్ర ల్లో నటిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>